
మీడియా ప్రతినిధి – ముంబై: ప్రారంభంలో 3,900 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. 2800 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్. ట్రేడింగ్ 900 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ. స్టాక్ మార్కెట్లపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్. 5 శాతం నష్టపోయిన భారత స్టాక్ మార్కెట్లు. 10 నెలల కనిష్ఠ స్థాయికి పడి పోయిన సెన్సెక్స్, నిఫ్టీ.
బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా సహా మౌలిక రంగాల షేర్లు పతనం. అంతర్జాతీయ మార్కెట్లపైనా ట్రంప్ టారిఫ్‌ల ఎఫెక్ట్. హాంకాంగ్ మార్కెట్‌లో చైనా షేర్లు 9 శాతం పతనం. జపాన్ నిక్కీ 8 శాతం, కొరియా కోస్పి 5 శాతం డౌన్. 6 శాతం పడిపోయిన ఆస్ట్రేలియా స్టాక్ మార్కెట్.
























