ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ విశ్వజ్యోతి, సిటీ మిషన్ మేనేజర్ కాటమయ్య, కార్పొరేటర్లు జనబలం బాబా, బాలాంజనేయులు, నాగసుధ, కార్పొరేషన్ డైరెక్టర్లు పిఎల్ఎన్ మూర్తి, పరమేశ్వర్, కడియాల కొండన్న, కమ్యూనిటీ ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు. ఏది ఏమైనా ఉచిత ట్యాబ్స్ పంపిణీ ద్వారా డ్వాక్రా సంఘాల్లోనూ టెక్నాలజీ వినియోగం మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. దీని వల్ల రికార్డుల నిర్వహణ సులభతరం అవుతుంది. సేవలు వేగంగా పొందొచ్చు.

























