Homeఆంధ్రప్రదేశ్Guinness World Record: సరికొత్త రికార్డ్.. చంద్రబాబు అదిరిపోయే ట్వీట్! | 25000 Tribal Students...

Guinness World Record: సరికొత్త రికార్డ్.. చంద్రబాబు అదిరిపోయే ట్వీట్! | 25000 Tribal Students from Andhra Pradesh Set Guinness World Record with Mass Surya Namaskar

చివరిగా నవీకరించబడింది:

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య చైతన్యానికి నూతన దిక్సూచి ఆవిర్భవించింది. సీఎం చంద్రబాబు ట్వీట్ ద్వారా 25,000 మంది ఆదివాసీ విద్యార్థులు ఒకే వేదికపై సూర్యనమస్కారాలతో గిన్నిస్ రికార్డు సాధించిన గొప్ప వార్తను దేశానికి తెలియజేశారు.

Guinness World Record: పొద్దుపొద్దునే సరికొత్త రికార్డ్.. చంద్రబాబు అదిరిపోయే ట్Guinness World Record: పొద్దుపొద్దునే సరికొత్త రికార్డ్.. చంద్రబాబు అదిరిపోయే ట్
Guinness World Record: పొద్దుపొద్దునే సరికొత్త రికార్డ్.. చంద్రబాబు అదిరిపోయే ట్

అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంఅట్టహాసంగా ప్రారంభం అయ్యింది. సీఎం చంద్రబాబు అదిరిపోయే ట్వీట్ చేశారు. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్లు వెల్లడించారు. అసలు ఈ రికార్డ్ ఏంటి? అనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సందేశాన్ని ప్రపంచానికి వినిపిస్తూ, ఆంధ్రప్రదేశ్ చిన్నారులు చరిత్ర సృష్టించారని చంద్రబాబు తెలిపారు. ఈ రోజు, రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల నుండి వచ్చిన 25,000 మంది విద్యార్థులు ఒకే వేదికపై సమయానుకూలంగా సూర్యనమస్కారాలు చేసి ‘ఒకే ప్రాంగణంలో అత్యధికంగా సూర్యనమస్కారాలు చేసిన వ్యక్తుల సంఖ్య’ అనే విభాగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నారని ట్వీట్ చేశారు.

‘వారు చూపిన శ్రమ, క్రమశిక్షణ పట్ల నాకు గర్వంగా ఉంది. యోగాసనాల ద్వారా ఆరోగ్య చైతన్యం, మానసిక సమతుల్యతను ప్రపంచానికి పంచాలన్న లక్ష్యంలో ఈ ఘనత మనకందరికి ప్రేరణగా నిలుస్తోంది. ఇది వారి శక్తిని, మన ఆరోగ్యపరమైన కట్టుబాటును ప్రతిబింబించే ప్రకాశవంతమైన చిహ్నం’ అయన పేర్కొన్నారు. కాగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచం యావత్తూ యోగా మార్గాన్ని ఆలింగనం చేసేందుకు సిద్ధమవుతోంది. సాధారణంగా ప్రతిసారీ యోగా దినోత్సవ ప్రధాన వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలోనే జరుగుతూ వచ్చినా, ఈసారి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక ప్రతిపాదనతో ముందుకొచ్చింది. విశాఖపట్నంలో ఈ యోగా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది.

ఇప్పటికే యోగాంధ్ర నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు యోగా మాసోత్సవాలు జరిపింది. ప్రజలలో యోగా ప్రాధాన్యతను పెంచేందుకు, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు యోగా శిబిరాలు, ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఈరోజు (జూన్ 21) ఉదయం విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. దీనికోసం విశాఖపట్నంలో భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు, వేదికలు, ఆసన ప్రదేశాలు సిద్ధం చేశారు.

ఈ కార్యక్రమం ద్వారా రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించడమే కాకుండా, 22 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఒకటి ఒకే వేదికపై అత్యధిక మంది విద్యార్థులు సూర్యనమస్కారాలు చేయడం — ఇప్పటికే సాధించిన ఘనతగా ప్రకటించారు. ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇప్పటికే నిన్ననే విశాఖపట్నానికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం 6 గంటల తర్వాత ఆయన యోగా ఆసనాలు చేసి, యోగా ప్రాముఖ్యతపై ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అధికారులు కూడా పాల్గొననున్నారు.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Extramarital Affair: భర్తకు బిర్యానీ పెట్టి.. బెడ్రూంలో బాయ్‌ఫ్రెండ్‌తో అరాచకం.. నైట్ అంతా అదే పని | ట్రెండింగ్

0
చివరిగా నవీకరించబడింది:జనవరి 22, 2026 3:16 PM ISTExtramarital Affair: వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తతో కలిసి 15ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఆ వివాహితకు మరో వ్యక్తితో పరిచయం భర్తను...

CMAT అడ్మిట్ కార్డ్ 2026 cmat.nta.nic.inలో విడుదల చేయబడింది, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

CTET పరీక్ష సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇంటిమేషన్ స్లిప్ త్వరలో ctet.nic.inలో...

నవీకరించబడింది: జనవరి 22, 2026 9:46:33 AM ISTCTET పరీక్ష సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇంటిమేషన్ స్లిప్ త్వరలో ctet.nic.inలో విడుదల కానుందిCTET పరీక్ష సిటీ...

CUET PG 2026: రిజిస్ట్రేషన్ తేదీ జనవరి 23 వరకు పొడిగించబడింది, ఇక్కడ నోటీసును తనిఖీ చేయండి

CUET PG 2026 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగించబడింది. అధికారిక ప్రకటనను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. Source link

JEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష...

నవీకరించబడింది: జనవరి 21, 2026 9:17:54 AM ISTJEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష రోజు సూచనలను తనిఖీ చేయండిJEE...

error: Content is protected !!