అనకాపల్లి అగ్నిప్రమాదంలో 8 మృతి
మరో ఇద్దరికి తీవ్రగాయాలు, పరిస్థితి విషమం

మృతులు తాతబాబు(50), గోవింద్(45), రామలక్ష్మి(38), నిర్మల(36), పురం పాప(40), వేణుబాబు(40), బాబురావు(56), మనోహర్.

బాధితులంతా కాకినాడ జిల్లా సామర్లకోట వాసులుగా గుర్తింపు.

అగ్నిప్రమాద సమయంలో పరిశ్రమలో 15 మంది కార్మికులు. అగ్నిప్రమాద ఘటనపై విచారణకు కలెక్టర్ విజయక్రిష్ణన్ ఆదేశం.
























