ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ, నేరాల పరిష్కారంలో కీలకంగా ఉన్న డాగ్ స్వ్కాడ్ జాగిలాల ఆరోగ్యం, శారీరక వ్యాయామం, వేసవిలో శరీర ఉష్ణోగ్రత తగ్గేందుకు అవసరమైన సౌకర్యంగా రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రత్యేక ఈత కొలనును పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేయడం విశేషం.
Source link
























