బాలీవుడ్‌లో
ఏ
హీరో
చేయని
విధంగా
అక్షయ్
కుమార్
ఏడాదికి
ఎక్కువ
సినిమాలు
రిలీజ్
చేస్తూ..
విభిన్నమైన
పాత్రలతో
తనకంటూ
ఓ
గుర్తింపు
తెచ్చుకొన్నారు.
తాజాగా
కేసరి
2,
హౌస్‌ఫుల్
5
సినిమాలతో
భారీ
హిట్స్‌ను
ఆయన
సొంతం
చేసుకొన్నారు.
తాజాగా
మరో
మల్టీ
స్టారర్
సినిమా
కన్నప్ప
చిత్రంతో
ప్రేక్షకుల
ముందుకు
వచ్చారు.
ఈ
సినిమాలో
డాక్టర్
మోహన్
బాబు,
మోహన్
లాల్,
విష్ణు
మంచు,
శరత్
కుమార్
తదితరులు
నటిస్తున్నారు.
ఈ
సినిమా
జూన్
27వ
తేదీన
రిలీజ్
కానున్న
నేపథ్యంలో
ఫిల్మీబీట్
తెలుగుకు
ఇచ్చిన
ప్రత్యేక
ఇంటర్వ్యూలో
రాజబాబు
అనుములతో
మాట్లాడారు.
ఆయన
తన
కెరీర్
గురించి,
మల్టీ
స్టారర్
చిత్రాల
గురించి
ఏం
చెప్పారంటే?
కృష్ణుడు,
శివ
లాంటి
పురాణాల్లోని
క్యారెక్టర్లను
ఇంతకు
ముందే
చేశాను.
కన్నప్పలో
శివుడి
పాత్రను
చేయాలని
విష్ణు
కోరాడు.
ఆయన
కథ
చెప్పిన
వెంటనే
నా
మైండ్‌లో
పాత్ర
గురించి
స్పష్టమైన
అవగాహన
వచ్చింది.
ఆ
తర్వాత
వెంటనే
ఫోకస్‌గా
ఆ
క్యారెక్టర్‌ను
ప్లే
చేయాలని
నిర్ణయించుకొన్నాను.
పాత్ర
పరిధి
మేరకు
ఎలాంటి
డీవియేషన్
లేకుండా
నేరుగా
ఆ
పాత్రలోకి
ప్రవేశించాను.
అంతకుమించి
వేరే
ఏమీ
చేయలేదు.
నా
మైండ్‌లో
పాత్రకు
అనుగుణంగా
ఓ
శివుడి
పాత్ర
నిలిచిపోయింది.
దానినే
నేను
తెర
మీదకు
తీసుకొచ్చేందుకు
ప్రయత్నించాను
అని
అక్షయ్
కుమార్
చెప్పారు.
విష్ణు
మంచు
కథ
చెప్పిన
వెంటనే
5
నిమిషాల్లో
ఈ
సినిమాల్లో
నటిస్తున్నానని
చెప్పాను.
ఆయన
ఆఫర్
చేసిన
పాత్రను
అంగీకరించాను.
ఆ
తర్వాత
ఆయన
కథలోని
ఇతర
పాత్రల
గురించి
చెప్పాడు.
దాంతో
ఈ
సినిమా
గురించి,
నా
పాత్ర
గురించి
మరింత
అవగాహన
కలిగింది
అని
అక్షయ్
మరో
ప్రశ్నకు
సమాధానం
ఇచ్చారు.
కన్నప్ప
సినిమాలో
నాకు
ప్రభాస్,
మోహన్
లాల్,
ఇతర
నటీనటులతో
నాకు
సీన్లు
లేవు.
నాకు
మల్టీ
స్టారర్,
ఇతర
హీరోలతో
కలిసి
నటించడానికి
ఎలాంటి
ఇబ్బంది
లేదు.
నేను
ఎంత
మంది
హీరోలు
ఉన్నారని
చూడను.
కథ
ఎంత
ఇంట్రెస్టింగ్‌గా
ఉంటుంది?
స్టోరిని
ప్రేక్షకులకు
ఎలా
చెప్పబోతున్నాం?
నా
క్యారెక్టర్‌కు
ఎంత
స్కోప్
ఉంది?
అనేది
చూస్తాను.
నేను
నటించే
సినిమాలో
ఏడుగురు
హీరోలు
ఉన్నా
పట్టించుకోను.
చాలా
మంది
హీరోలు
ఉన్న
సినిమాలు
చాలా
చేశాను.
ఓవరాల్‌గా
ఆ
సినిమా
హిట్
అవ్వాలనే
చూస్తాను.
ప్రేక్షకులకు
ఎలాంటి
అనుభూతిని
పంచుతుంది
అనేది
చూస్తాను
అని
అక్షయ్
స్పష్టం
చేశారు.
https://www.youtube.com/watch?v=67jeyeezw2ww
కృష్ణుడు,
శివుడు
కాకుండా
నాకు
శివాజీ
మహారాజ్
పాత్రను
పోషించాలని
ఉంది.
ఆయన
గురించి
చాలా
రకాలుగా
కథలు
వింటున్నాను.
ఆయన
బుద్దిబలం,
ఆయన
సమయస్పూర్తి
నాకు
బాగా
నచ్చింది.
యుద్ద
సమయాల్లో
శత్రువులను
మట్టికరిపించేందుకు
పన్నే
వ్యూహాలు,
అతడి
దౌత్య
నీతి
లాంటి
అంశాలు
నన్ను
ఎంతో
ఆకట్టుకొన్నాయి
అని
అక్షయ్
కుమార్
తెలిపారు.
మూడు
దశాబ్దాలకు
పైగా
కెరీర్,
150
సినిమాల్లో
నటించాను.
కానీ
నాకు
డైరెక్షన్
చేయాలనే
లేదు.
ఎందుకంటే
నేను
ప్రశాంతంగా
జీవితాన్ని
గడపాలనుకొంటున్నాను.
ఒక
పాత్రకు
మరో
పాత్ర
పోలీక
లేకుండా
సినిమాలను
ఎంచుకొంటున్నాను.
ఇది
నేను
పూర్తిగా,
స్వయంగా
తీసుకొన్న
నిర్ణయం
అని
అక్షయ్
కుమార్
చెప్పారు.
























