Homeఆంధ్రప్రదేశ్Penna River: ఈ ఆలయంలో ఒక టెంకాయ ధర తెలిస్తే ఇక గుడికి వెళ్లడం మానేస్తారు.....

Penna River: ఈ ఆలయంలో ఒక టెంకాయ ధర తెలిస్తే ఇక గుడికి వెళ్లడం మానేస్తారు.. ఎంతో తెలుసా.. | ఆంధ్రప్రదేశ్

చివరిగా నవీకరించబడింది:

పెన్నా అహోబిలం దేవాలయంలో లక్ష్మీ నరసింహ స్వామి ప్రసిద్ధి, కానీ టెంకాయలు అధిక ధరలకు అమ్మకాలు చేసి భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పెన్నా అహోబిలం దేవాలయం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్‌ లోని అనంతపురం జిల్లాలో ఉంది. ఈ ఆలయం పెన్నా నది ఒడ్డున ఉన్నందున దీనికి ఆ పేరు వచ్చింది. ఈ దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వెలసి ఉన్నాడు. భక్తులు ఈ దేవాలయాన్ని ఒక శక్తివంతమైన పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. పురాణాల ప్రకారం, అహోబిలం అరణ్యంలో ఉన్న నరసింహ స్వామి పాదాల దగ్గర ఒక గుహ నుంచి పెన్నా నది ప్రవహిస్తుందని చెబుతారు. అందువల్ల, ఈ దేవాలయం సమీపంలో ఉన్న పెన్నా నదిని ఒక పవిత్రమైన నదిగా భావిస్తారు. ఈ దేవాలయం విజయనగర సామ్రాజ్యం కాలంలో నిర్మించబడిందని చరిత్రకారులు చెబుతారు.

ఈ దేవాలయంలో ఉన్న శిల్పకళ నిర్మాణ శైలి ఆనాటి వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. ఒక పురాణం ప్రకారం, శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ పెన్నా నదికి చెందిన నీటిని ఉపయోగించి తన సైన్యానికి నీరు అందించారు. తర్వాత, స్వామివారిని కలలో దర్శించి, ఈ దేవాలయాన్ని నిర్మించమని ఆదేశించారని చెబుతారు. ఈ ఆలయం కేవలం దైవ దర్శన ప్రదేశం మాత్రమే కాదు, ఇది పర్యావరణ పరంగా చారిత్రక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇది పచ్చని కొండల మధ్య, అద్భుతమైన వాతావరణంలో ఉంది. పర్యాటకులు ఇక్కడ ఆలయాన్ని సందర్శించడమే కాకుండా, చుట్టుపక్కల ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని కూడా ఆస్వాదించడానింకి వస్తారు.

అయితే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలం లోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో టెంకాయలను అధిక ధరలను అమ్మకాలను చేసి, భారీగా సొమ్మును చేసుకుంటున్నారని బహిరంగ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధిక ధరల పేర్లతో, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను నిలువు దోపిడి చేస్తున్నారని భక్తులు బహిరంగ ఆరోపిస్తున్నారు. జిల్లా ఎక్కడలేని విధంగా టెంకాయలను అధిక ధరలకు అమ్మకాలు చేస్తూ, భక్తులను ముక్కు పిండి వసూలు చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో గుత్తేదారులు టెంకాయ 30 రూపాయలకు అమ్మకాలు చేసేవారు. కానీ కొత్తగా వచ్చిన గుత్తేదారులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో, దేవా దాయ శాఖ అధికారుల ఆదేశాలను గాలికి వదిలేసి, బహిరంగ మార్కెట్లో కంటే అధికంగా, ఒకేసారిగా ఒక్క టెంకాయ 60 రూపాయల వరకు అమ్మకాలు కొనసాగిస్తున్నారని భక్తులు విమర్శిస్తున్నారు. టెంకాయలు అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నావని, గుత్తేదారులకు భక్తులు అడిగితే, వారిపై గుత్తేదారులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని టెంకాయలను అధిక ధరలకు అమ్మకాలు చేయకుండా కట్టడి చేయాలని భక్తులు కోరుతున్నారు.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

SAT 2026: మార్చి-జూన్ పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, పరీక్ష తేదీలను ఇక్కడ చూడండి

కళాశాల బోర్డు SAT 2026 కోసం నమోదు ప్రక్రియను ప్రారంభించింది. మార్చి నుండి జూన్ 2026 వరకు జరిగే పరీక్షల నమోదు ప్రారంభమైంది. పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక SAT వెబ్‌సైట్‌లో...

MHT CET 2026: ఆధార్ మరియు APAAR లేని రిజిస్ట్రేషన్ cetcell.mahacet.orgలో ఈరోజు ప్రారంభమవుతుంది

ఆధార్ మరియు APAAR లేకుండా MHT CET 2026 రిజిస్ట్రేషన్ ఈరోజు, ఫిబ్రవరి 13, 2026 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేయడానికి దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. Source link

NCET 2026: exams.nta.nic.in/ncet/లో రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్

NCET 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. పరీక్షకు దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ ఇవ్వబడింది. Source link

CTET ఆన్సర్ కీ 2026 లైవ్ న్యూస్: CBSE CTET తాత్కాలిక కీని ఎక్కడ, ఎలా తనిఖీ చేయాలి

నవీకరించబడింది: ఫిబ్రవరి 12, 2026 1:48:01 PM ISTCTET ఆన్సర్ కీ 2026 లైవ్ న్యూస్: CBSE CTET తాత్కాలిక కీని ఎక్కడ, ఎలా తనిఖీ చేయాలిCTET ఆన్సర్ కీ 2026 లైవ్...

TS ICET 2026 రిజిస్ట్రేషన్ icet.tgche.ac.inలో ప్రారంభమవుతుంది, ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యక్ష లింక్

TS ICET 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. పరీక్షకు దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ ఇవ్వబడింది. Source link

error: Content is protected !!