ఆంధ్రప్రదేశ్ లో రైతన్నలకు గుడ్ న్యూస్. ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం పేరుతో ఇస్తున్న నగదును బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని సచివాలయంలో బటన్ నొక్కి నగదును నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేశారు.
Source link
























