ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు
మంగళవారం ఉదయం 9 నుండి 10 గంటల మధ్యలో సింగపూర్ లోని రివర్ వ్యాలీ రోడ్డులోని టమోటా కుకింగ్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవినోవిచ్ కు కాళ్ళకు, చేతులకు గాయాలు అయినట్లు తెలిసింది. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.
మీడియా ప్రతినిధి
























