Homeఆంధ్రప్రదేశ్గుంటూరు జిల్లాస్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై తీర్పున మధ్యాహ్నానికి వాయిదా వేసిన ఏపీ...

స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై తీర్పున మధ్యాహ్నానికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు | ap high court adjourned judgment on Chandrababus interim bail petition in skill scam case till noon

చివరిగా నవీకరించబడింది:

Chandrababu: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. మొదట వాదనలు విన్న న్యాయస్థానం కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున దీనిపై విచారణ చేయలేమంది. అయితే బాబు ఆరోగ్య పరిస్తితి పరిగణలోకి తీసుకొని 2వారాల బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది లూథ్రా వాదించడంతో కోర్టు తీర్పును మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

చంద్రబాబు చంద్రబాబు
చంద్రబాబు

స్కిల్‌ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని వేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ,తోసిపుచ్చింది. చంద్రబాబు(Chandrababu) బెయిల్ పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున దీనిపై విచారణ జరపలేమని ఏపీ హైకోర్టు (AP HIGH COURT)స్పష్టం చేసింది. దీనిపై చంద్రబాబు తరపు న్యాయవాదులు లుథ్రా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితితో పాటు వైద్యుల సిఫార్సు చేసిన అంశాలను కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబుకు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. లూథ్రా వాదనలు విన్న న్యాయ స్థానం విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. చంద్రబాబు బెయిల్‌పై మళ్లీ మధ్యాహ్నం వాదనలు కొనసాగనున్నాయి.

బెయిల్ వచ్చేనా..!

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అరెస్టై 42రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. స్కిల్ స్కాం కేసులో ఆయనకు బెయిల్ మంజూరు కోసం ఇప్పటికే ఆయన తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టు, సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్‌లు దాఖలు చేసినప్పటికి బెయిల్ మంజూరు కాలేదు. తాజాగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆయనకు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయలాని లాయర్ లుథ్రా ఏపీ కోర్టులో వాదనలు వినిపించారు.చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. మొదట వాదనలు విన్న న్యాయస్థానం కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున దీనిపై విచారణ చేయలేమంది.

మళ్లీ మధ్యాహ్నం వాదనలు..

చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదని మెడికల్ గ్రౌండ్స ఫైల్ చేసిన ఆయన తరపు న్యాయవాదులు… 2వారాల బెయిల్ మంజూరు చేయాలని కోరడం జరిగింది. దీనిపై కోర్టు తీర్పును మధ్యాహ్నానికి వాయిదా వేసింది. లంచ్ బ్రేక్ తర్వాత విచారణ చేపడతామని న్యాయమూర్తి. తెలిపారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై తిరిగి 2:15 విచారణ మొదలవుతుంది.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

CUET PG 2026: రిజిస్ట్రేషన్ తేదీ జనవరి 23 వరకు పొడిగించబడింది, ఇక్కడ నోటీసును తనిఖీ చేయండి

CUET PG 2026 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగించబడింది. అధికారిక ప్రకటనను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. Source link

JEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష...

నవీకరించబడింది: జనవరి 21, 2026 9:17:54 AM ISTJEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష రోజు సూచనలను తనిఖీ చేయండిJEE...

JEE మెయిన్స్ పరీక్ష 2026: IIT మండి విద్యార్థి రిషాంగ్ యాదవ్ NTA JEE సెషన్ 1 పరీక్ష...

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE మెయిన్స్ ఎగ్జామ్ 2026 రేపు, జనవరి 21, 2026న ప్రారంభమవుతుంది. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా రెండు షిఫ్టులలో జరుగుతుంది- మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుండి మధ్యాహ్నం...

CUET PG 2026 రిజిస్ట్రేషన్ నేటితో ముగుస్తుంది, దరఖాస్తు చేయడానికి లింక్

ఇంకా పరీక్షకు దరఖాస్తు చేసుకోని వారు తమ ఫారమ్‌లను అధికారిక వెబ్‌సైట్, exams.nta.nic.in/cuet-pg/లో సమర్పించవచ్చు. Source link

CTET ఎగ్జామ్ సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇన్టిమేషన్ స్లిప్ బయటకు వెళ్లినప్పుడు...

నవీకరించబడింది: జనవరి 20, 2026 10:50:31 AM ISTCTET ఎగ్జామ్ సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇన్టిమేషన్ స్లిప్ బయటకు వెళ్లినప్పుడు ఎలా, ఎక్కడ చెక్ చేయాలిCTET...

error: Content is protected !!