ఏపీ లాసెట్ – 2025 ఫలితాలు వచ్చేశాయి. అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయ విద్య కాలేజీల్లోని మూడేళ్లు, ఐదేళ్లు, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు… cets.apsche.ap.gov.in/LAWCET/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను తెలుసుకోవచ్చు.
























