Homeఆంధ్రప్రదేశ్గుంటూరు జిల్లావైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా | narasaraopeta mp lavu srikrishna...

వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా | narasaraopeta mp lavu srikrishna devarayulu has resigned from ycp and mp post

చివరిగా నవీకరించబడింది:

AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలకు ముందే హీటెక్కిస్తున్నాయి. అధికార వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. పార్టీలో నియోజకవర్గ ఇన్చార్జుల మార్పు నిర్ణయంతో ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్లుగానే ..ఇప్పుడు లోక్ సభ సభ్యులు కూడా మెల్లిగా వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, మచిలీపట్నం లోక్ సభ సభ్యుడు బాలశౌరి బాటలోనే మరో కీలక నేత పార్టీ పదవితో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

  ycp  ycp
ycp

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)రాజకీయాలు ఎన్నికలకు ముందే హీటెక్కిస్తున్నాయి. అధికార వైసీపీ(YCP)కి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. పార్టీలో నియోజకవర్గ ఇన్చార్జుల మార్పు నిర్ణయంతో ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్లుగానే ..ఇప్పుడు లోక్ సభ సభ్యులు కూడా మెల్లిగా వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, మచిలీపట్నం లోక్ సభ సభ్యుడు బాలశౌరి బాటలోనే మరో కీలక నేత పార్టీ పదవితో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేశారు.వైసీపీ నుంచి మరో వికెట్ ఔట్ ..వైసీపీకి ఓ కీలక నేత షాక్ ఇచ్చారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కూడా వైసీపీకి , ఎంపీ పదవికి రాజీనామా చేశారు. పార్టీలో అనిశ్చితి నెలకొందని ..నరసరావుపేట నియోజకవర్గానికి కొత్త అభ్యర్ధిని తెస్తున్నారనే ప్రచారంతో పార్టీ క్యాడర్ అయోమయంలో ఉందని అందుకే ఆ అనిశ్చితికి తాను తెర దింపాలనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. అయితే పల్నాడు జిల్లాలో ఇప్పటికే రెండు వర్గాలుగా ఉన్న వైసీపీలో చాలా రోజుల నుంచి ఎంపీ లావు కృష్ణ దేవరాయుల్ని కాదని మంత్రి విడదల రజనీ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. దీంతో ఆయన మొదట్నుంచి ఆమె తీరును విభేదిస్తూ వస్తున్నప్పటికి అధిష్టానం కూడా ఆమెకే మద్దతిస్తూ వస్తోందని ఆయన పలుమార్లు పార్టీ శ్రేణుల దగ్గర వాపోయినట్లుగా తెలుస్తోంది.

వైసీపీ నుంచి మరో వికెట్ ఔట్ ..

వైసీపీకి ఓ కీలక నేత షాక్ ఇచ్చారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కూడా వైసీపీకి , ఎంపీ పదవికి రాజీనామా చేశారు. పార్టీలో అనిశ్చితి నెలకొందని ..నరసరావుపేట నియోజకవర్గానికి కొత్త అభ్యర్ధిని తెస్తున్నారనే ప్రచారంతో పార్టీ క్యాడర్ అయోమయంలో ఉందని అందుకే ఆ అనిశ్చితికి తాను తెర దింపాలనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. అయితే పల్నాడు జిల్లాలో ఇప్పటికే రెండు వర్గాలుగా ఉన్న వైసీపీలో చాలా రోజుల నుంచి ఎంపీ లావు కృష్ణ దేవరాయుల్ని కాదని మంత్రి విడదల రజనీ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. దీంతో ఆయన మొదట్నుంచి ఆమె తీరును విభేదిస్తూ వస్తున్నప్పటికి అధిష్టానం కూడా ఆమెకే మద్దతిస్తూ వస్తోందని ఆయన పలుమార్లు పార్టీ శ్రేణుల దగ్గర వాపోయినట్లుగా తెలుస్తోంది.

ఎన్నికలకు ముందు వైసీపీకి షాక్..

చివరగా మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఉండగానే లావు కృష్ణదేవరాయులు వైసీపీకి గుడ్ బై చెప్పడం పార్టీకి ఒకింత నష్టమేనని పల్నాటు వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. వైసీపీ సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికు కూడా రాజీనామా చేశారు లావు శ్రీకృష్ణదేవరాయులు. ఈసందర్భంగా మీడియాకు ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు.

పల్నాడు రుణం తీర్చుకుంటా..

పల్నాడు ప్రజలు నన్ను ఎంతో ఆదరించారని ..గత ఎన్నికలలో మంచి మెజారిటీ తో గెలిపించి పార్లమెంట్ కు పంపించారని తెలిపారు.పల్నాడు అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Extramarital Affair: భర్తకు బిర్యానీ పెట్టి.. బెడ్రూంలో బాయ్‌ఫ్రెండ్‌తో అరాచకం.. నైట్ అంతా అదే పని | ట్రెండింగ్

0
చివరిగా నవీకరించబడింది:జనవరి 22, 2026 3:16 PM ISTExtramarital Affair: వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తతో కలిసి 15ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఆ వివాహితకు మరో వ్యక్తితో పరిచయం భర్తను...

CMAT అడ్మిట్ కార్డ్ 2026 cmat.nta.nic.inలో విడుదల చేయబడింది, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

CTET పరీక్ష సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇంటిమేషన్ స్లిప్ త్వరలో ctet.nic.inలో...

నవీకరించబడింది: జనవరి 22, 2026 9:46:33 AM ISTCTET పరీక్ష సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇంటిమేషన్ స్లిప్ త్వరలో ctet.nic.inలో విడుదల కానుందిCTET పరీక్ష సిటీ...

CUET PG 2026: రిజిస్ట్రేషన్ తేదీ జనవరి 23 వరకు పొడిగించబడింది, ఇక్కడ నోటీసును తనిఖీ చేయండి

CUET PG 2026 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగించబడింది. అధికారిక ప్రకటనను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. Source link

JEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష...

నవీకరించబడింది: జనవరి 21, 2026 9:17:54 AM ISTJEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష రోజు సూచనలను తనిఖీ చేయండిJEE...

error: Content is protected !!