Homeఆంధ్రప్రదేశ్గుంటూరు జిల్లాఎన్నికల్లో పోటీపై TDP, BJP, జనసేన పార్టీల మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం.. ఎవరెకి ఎన్ని...

ఎన్నికల్లో పోటీపై TDP, BJP, జనసేన పార్టీల మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం.. ఎవరెకి ఎన్ని సీట్లంటే.. |seats agreement reached between tdp, bjp and janasena party on contesting andhra pradesh elections

చివరిగా నవీకరించబడింది:

AP Politics: ఏపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. సోమవారం కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండాల, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సీట్ల సర్దుబాటు, కేటాయింపుపై సుదీర్ఘ సమయం చర్చించారు.

కూటమికూటమి
కూటమి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh )లో త్వరలో జరగబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ (BJP)మధ్య పొత్తు కుదరడమే కాకుండా సీట్ల సర్దుబాటు కూడా చకచకా జరిగిపోయింది. రాష్ట్రంలో వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తు కోరింది. ఇందులో భాగంగానే జనసేన ఎన్డీఏలో ఉండటంతో టీడీపీ కూడా ఎన్డీఏలో భాగస్వామ్యమైంది. ఇక మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలనే నిర్ణయించుకోవడంతో సోమవారం చంద్రబాబు నివాసంలో మూడు పార్టీలకు చెందిన కీలక నేతలు పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్,బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండాల సీట్ల సర్దుబాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. చివరకు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 144 అసెంబ్లీ స్థానాలతో పాటు 17లోక్ సభ స్థానాల్లో టిడీపీ పోటీ చేయనుంది. ఇక జనసేనకు 21 అసెంబ్లీ , 2లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ 10 అసెంబ్లీ, 6లోక్ సభ సీట్లు కేటాయించడం జరిగింది. అయితే పార్టీలకు కేటాయించిన సీట్లతో పాటు ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవర్ని బరిలోకి దింపాలి, ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తామనే విషయంపై కూడా ఈ మూడు పార్టీల కీలక నేతలు మరోసారి చర్చించుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అటుపైనే అభ్యర్ధుల జాబితాలను ప్రకటించడం జరుగుతుందని ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటు..ఏపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. సోమవారం కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండాల, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సీట్ల సర్దుబాటు, కేటాయింపుపై సుదీర్ఘ సమయం చర్చించారు. అనంతరం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాల్లో మూడు పార్టీలు తమకున్న ఓటు బ్యాంక్ ప్రకారం సీట్ల సర్దుబాటుకు అంగీకారం తెలుపుకున్నాయి. ప్రధాన పార్టీగా ఉన్నటు వంటి తెలుగుదేశం 144 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. ఇక 25లోక్ సభ స్థానాల్లో 17 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక బీజేపీ, జనసేన పార్టీలకు కలిపి 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను కేటాయించడం జరిగింది. ఇందులో జనసేనకు 21 అసెంబ్లీ , 2లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ 10 అసెంబ్లీ, 6లోక్ సభ స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించింది.

కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటు..

ఏపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. సోమవారం కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండాల, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సీట్ల సర్దుబాటు, కేటాయింపుపై సుదీర్ఘ సమయం చర్చించారు. అనంతరం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాల్లో మూడు పార్టీలు తమకున్న ఓటు బ్యాంక్ ప్రకారం సీట్ల సర్దుబాటుకు అంగీకారం తెలుపుకున్నాయి. ప్రధాన పార్టీగా ఉన్నటు వంటి తెలుగుదేశం 144 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. ఇక 25లోక్ సభ స్థానాల్లో 17 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక బీజేపీ, జనసేన పార్టీలకు కలిపి 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను కేటాయించడం జరిగింది. ఇందులో జనసేనకు 21 అసెంబ్లీ , 2లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ 10 అసెంబ్లీ, 6లోక్ సభ స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించింది.

మూడు పార్టీలు ఏకమై..

రీసెంట్ గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపార్టీతో పొత్తులు పెట్టుకోకపోవడంతో బీజేపీ నష్టపోవాల్సి వచ్చింది. ముందుగా అనుకున్న స్థానాల కంటే తక్కువగా వచ్చినప్పటికి ….గతంతో పోలిస్తే కాస్త మెరుగైన ఫలితాలు వచ్చాయని కాస్త సంతృప్తి చెంది సరిపెట్టుకుంది. ఇప్పుడు ఏపీలో కూడా బీజేపీకి అలాంటి పరిస్థితి రాకూడదని..టీడీపీ, జనసేన కూటమితో చేతులు కలిపింది కాషాయం పార్టీ. అందులో భాగంగానే వైసీపీ పార్టీ ఒక్కటే మేజర్ పార్టీగా ఉండకూడదనే ఆలోచనతోనే కలిసి పోటీ చేయడానికి సిద్దమైంది. సీట్ల సర్దుబాటు విషయంలో ఆదిశగానే చర్చలు జరిపి ఓ కొలిక్కి వచ్చేలా తీర్మానం చేసుకున్నాయి. అసెంబ్లీ స్థానాల కంటే లోక్ సభ స్థానాలు తమకు ముఖ్యం కాబట్టి టీడీపీ, జనసేనకు అసెంబ్లీ సీట్లు ఎక్కువ ఇచ్చి..6 లోక్ సభ స్థానాలను బీజేపీ తీసుకుంది.

ప్రజల తీర్పు ఎలా ఉంటుందో..

అయితే మూడు పార్టీలు కలిసి బరిలోకి దిగుతున్నప్పటికి వైసీపీ మాత్రం వై నాట్ 175 అనే ధీమాతోనే సిద్దం పేరుతో ఎన్నికలకు రెడీ అవుతోంది. మరి ఏపీ ఎన్నికల్లో ఈ మూడు రంగుల జెండాల కూటమికి ప్రజలు పట్టం కడతారో లేక ఒంటరిగా బరిలోకి దిగుతున్న ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి మళ్లీ అధికారం అప్పజెబుతారో చూడాలి.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

సరస్వతీ పూజ సందర్భంగా బెంగాల్‌లో జనవరి 23న JEE (మెయిన్) పరీక్షను NTA రీషెడ్యూల్ చేసింది

న్యూఢిల్లీ:నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం పశ్చిమ బెంగాల్‌లో జనవరి 23 న జరగనున్న JEE (మెయిన్) పరీక్షను రీషెడ్యూల్ చేస్తుందని మరియు సరస్వతీ పూజ వేడుకల కారణంగా ప్రత్యామ్నాయ పరీక్ష తేదీని...

CBSE డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా పరీక్ష 2026: పరీక్ష సిటీ స్లిప్ జనవరి 17న విడుదల కానుంది, ఇక్కడ...

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

JEE మెయిన్ 2026 అడ్మిట్ కార్డ్ లైవ్: NTA JEE సెషన్ 1 పరీక్ష హాల్ టిక్కెట్లు jeemain.nta.nic.inలో...

నవీకరించబడింది: జనవరి 15, 2026 12:17:24 PM ISTJEE మెయిన్ 2026 అడ్మిట్ కార్డ్ లైవ్: NTA JEE సెషన్ 1 పరీక్ష హాల్ టిక్కెట్లు jeemain.nta.nic.inలో త్వరలో విడుదల కానున్నాయి.JEE మెయిన్...

UGC NET ఆన్సర్ కీ 2025 ugcnet.nta.nic.inలో విడుదల చేయబడింది, జనవరి 17 వరకు అభ్యంతరాలను తెలపండి

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

CUET PG 2026: రిజిస్ట్రేషన్ తేదీ జనవరి 20 వరకు పొడిగించబడింది, సవరించిన కాలక్రమాన్ని ఇక్కడ చూడండి

CUET PG 2026 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగించబడింది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జనవరి 20, 2026. Source link

error: Content is protected !!