ఈ స్పెషల్ ట్రైన్ విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకులం, పలాస వంటి స్టేషన్లలో ఆగుతుంది. అందువల్ల ప్రయాణికులకు ఈ స్టేషన్లలో కూడా రైలు ఎక్కొచ్చు.