ఉదయం నిద్ర లేచి బయటికి రాగానే షాక్.. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన చిన్న తురకపాలెం గ్రామంలో ప్రతి ఇంటి తలుపులకు గోడలకు ఇంటి వద్ద ఉన్న చెట్లకు మేకులు కొట్టి ఉండటం మంత్రించిన నిమ్మకాయలు ఎర్రగడ్డలో కట్టి ఇంటి ముందు ఉండటంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆందోళన నెలకొంది.
Source link
























