పాన్
వరల్డ్
చిత్రంగా
స్పిరిట్
మూవీ
రూపుదిద్దుకోనున్న
సంగతి
తెలిసిందే.
డాషింగ్
డైరెక్టర్
సందీప్
రెడ్డి
వంగ
ఈ
చిత్రాన్ని
డైరెక్ట్
చేయబోతుండటంతో
షూటింగ్
కూడా
పూర్తి
కాక
ముందే
భారీ
అంచనాలు
పెరిగిపోయాయి.
ఎప్పుడెప్పుడు
ఈ
చిత్రం
నుంచి
అప్డేట్స్
అందుతాయా?
అని
అభిమానులు
ఎంతో
ఆశగా
ఎదురుచూస్తున్నారు.
ఈ
క్రమంలో
సందీప్
రెడ్డి
వంగ
స్పిరిట్
మూవీ
హీరోయిన్
ను
కన్ఫమ్
చేసిన
సంగతి
తెలిసిందే.
అయితే
ఈ
చిత్రంలో
ఇద్దరు
హీరోయిన్లు
నటించబోతున్నారని
తెలుస్తోంది.
ఈ
క్రమంలో
తాజాగా
స్పిరిట్
హీరోయిన్
త్రిప్తి
డిమ్రీపై
బాలీవుడ్
స్టార్
హీరోయిన్
వామికా
గబ్బి
ఆసక్తికరమైన
వ్యాఖ్యలు
చేసింది.
స్పిరిట్
హీరోయిన్
గా
త్రిప్తీ
డిమ్రి..
పాన్
ఇండియా
స్టార్
ప్రభాస్
–
సందీప్
రెడ్డి
కాంబినేషన్లో
రూపుదిద్దుకోవాల్సిన
చిత్రం
స్పిరిట్.
ఈ
ప్రాజెక్టు
గురించి
ప్రభాస్
అభిమానులే
కాకుండా
ప్రపంచవ్యాప్తంగా
ఉన్న
ప్రేక్షకులు
ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే
సందీప్
రెడ్డి
వంగ
అర్జున్
రెడ్డి,
యానిమల్
చిత్రాలతో
సెన్సేషన్
క్రియేట్
చేసిన
సంగతి
తెలిసిందే.
దీంతో
నెక్స్ట్
రాబోతున్న
ఈ
ప్రాజెక్టుపై
భారీ
అంచనాలను
నెలకొన్నాయి.
బాలీవుడ్
నిర్మాణ
సంస్థ
టి
సిరీస్,
భద్రకాళి
ఆర్ట్స్
బ్యానర్లు
సంయుక్తంగా
నిర్మిస్తున్నాయి.
300
కోట్ల
భారీ
బడ్జెట్
తో
నిర్మిస్తున్నారు.
కాగా
ఈ
సినిమాలో
బాలీవుడ్
బ్యూటీ
త్రిప్తి
డిమ్రిని
హీరోయిన్
గా
ప్రకటించారు.
స్పిరిట్
మూవీకి
మరో
హీరోయిన్..
సందీప్
రెడ్డి
వంగ
డైరెక్ట్
చేయబోతున్న
ఈ
ప్రాజెక్టుకు
తొలుత
బాలీవుడ్
స్టార్
హీరోయిన్
గా
దీపికా
పదుకొనెను
హీరోయిన్
గా
ఎంపిక
చేశారు.
కానీ
రెమ్యూనరేషన్,
వర్కింగ్
అవర్స్
విషయంలో
తేడాలు
వచ్చి
తప్పకుండా
సంగతి
తెలిసిందే.
దాంతో
వెంటనే
సందీప్
రెడ్డి
వంగ
త్రిప్తి
డిమ్రినీ
హీరోయిన్గా
అనౌన్స్
చేశారు.
అయితే
ఈమెతో
పాటు
మరొక
హీరోయిన్
కు
కూడా
అవకాశం
ఉందని
ప్రచారం
జరుగుతుంది.
సెకండ్
హీరోయిన్
గా
బాలీవుడ్
నటి
వామికా
గబ్బిని
ఎంపిక
చేశారని
టాక్.
దీనిపై
ప్రస్తుతానికి
ఎలాంటి
అధికారిక
ప్రకటన
లేదు.
వామికా
గబ్బి
ఇంట్రెస్టింగ్
కామెంట్స్..
బాలీవుడ్
హీరోయిన్
త్రిప్తి
డిమ్రి
తో
పాటు
వామికా
గబ్బిని
కూడా
మరో
హీరోయిన్
అంటూ
ఓవైపు
ప్రచారం
జరుగుతుంది.
ఇదే
సమయంలో
వామికా
గబ్బి
హీరోయిన్
త్రిప్తిపై
ఆసక్తికరమైన
వ్యాఖ్యలు
చేసింది.
ఇండస్ట్రీలో
ఆమె
ఇప్పుడే
రేజ్
అవుతుండడం
పై
తన
అభిప్రాయాన్ని
వ్యక్తం
చేసింది.
ఇండస్ట్రీలో
ప్రతి
ఒక్కరి
ఎదుగుదలను
తన
కోరుకుంటాననీ
చెప్పింది.
త్రిప్తీ
విషయంలో
కూడా
తనకు
ఎలాంటి
గొడవలు
లేవని,
వీలైతే
ఇద్దరం
కలిసి
నటించేందుకు
కూడా
ఆసక్తిగా
ఉన్నానని
చెప్పింది.
ఇటీవల
త్రిప్తిపై
కొంత
నెగిటివ్
ప్రచారం
జరుగుతున్న
తరుణంలో
వామిక
గబ్బి
ఇలా
స్పందించడం
ఆసక్తికరంగా
మారింది.
ఇక
వామిక
గబ్బి
తెలుగులో
2016
లో
భలే
మంచి
రోజు
అనే
చిత్రంలో
నటించి
మెప్పించింది.
ఇక
ప్రస్తుతం
యంగ్
అండ్
టాలెంటెడ్
హీరో
అడవి
శేషు
సరసన
G2
చిత్రంలో
నటిస్తూ
బిజీగా
ఉంది.
మరిన్ని
బాలీవుడ్
చిత్రాలను
నటిస్తూ
ఉంది.
























