క్వారీ ఓనర్‌ను బెదిరించిన కేసులో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసిన పోలీసులు వరంగల్‌కి తరలించారు. హనుమకొండ ఎక్సైజ్ కాలనీకి చెందిన కట్టా మనోజ్ రెడ్డికి హుజూరాబాద్ సెగ్మెంట్ పరిధిలోని కమలాపూర్ మండలం వంగపల్లి శివారులో గ్రైనేట్ క్వారీ ఉంది.
Source link





















