ఆధార్ క్యాంపులు ఈ నెల 27వ తేది వరకు నిర్వహిస్తుండగా.. ఇంటి అడ్రస్, వయస్సు, పేరు మార్పు, కొత్త ఆధార్ నమోదు వంటి సేవలను ఈ క్యాంపుల ద్వారా ప్రజలకు అందిస్తారు. అయితే ఆధార్ తీసుకొని పదేళ్ళు దాటిన వారికి మాత్రమే కార్డులో మార్పులు, చేర్పుల సేవలు అందనున్నాయి. మరి డోంట్ మిస్.. మీ దగ్గరలోని ఆధార్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి.






















