సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు దంపతులు ఒంటిమిట్ట చేరుకున్నారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరామ నామస్మరణతో మార్మోగుతున్న ఒంటిమిట్ట.