Chandrababu Naidu:ఆంధ్రప్రదేశ్‌లో మిచౌంగ్ తుఫాను బీభత్సం సృష్టించింది. పంటనష్టంతో పాటు ఆస్తినష్టం జరిగింది. వందలాది మంది రైతులు, మత్స్యకారులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు.
Source link
























