రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. కాలేజీలన్నీ పూర్తి స్థాయి వసతులతో పని చేయాలని స్పష్టం చేశారు. నర్సింగ్ కాలేజీల్లో జపాన్ భాషను నేర్పించాలని.. ఆ దిశగా కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు.
Source link