Homeతెలంగాణఅనర్హులకు అందిన ఇందిరమ్మ ఇండ్లు... అర్హుల ఆవేదన | Deserving people are expressing their...

అనర్హులకు అందిన ఇందిరమ్మ ఇండ్లు… అర్హుల ఆవేదన | Deserving people are expressing their grief that Indiramma gave houses those who are not eligible

చివరిగా నవీకరించబడింది:

తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం ప్రాంతంలో అర్హులకు కాకుండా అనర్హులకు ఇండ్లు కేటాయించారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

X

అనర్హులకు అందిన ఇందిరమ్మ ఇండ్లు… అర్హుల ఆవేదన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలందరికీ సొంతిల్లు అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలకు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ పథకంలో భాగంగా ఇంటి స్థలం ఉన్న వారికి ఐదు లక్షలు అందించనున్నారు. పేదరికం రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు ఈ పథకానికి అర్హులు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారులు, మండలాలకు గెజిటెడ్ అధికారులను నియమించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ పథకం ద్వారా ఇండ్లు పొందిన లబ్ధిదారుల జాబితాను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణం మంజూరు పత్రాలను సైతం అందజేశారు. పలు ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. హనుమకొండ జిల్లా రెండవ డివిజన్ గుండ్ల సింగారం ప్రాంతంలోని పలువురు ఇందిరమ్మ ఇండ్ల బాధితులు తమకు ఇండ్లు రాలేదని ఆవేదన చెందుతున్నారు. అర్హులకు కాకుండా అనర్హులకు ఇండ్లు కేటాయించారంటూ బాధితులు వాపోతున్నారు.

మొదటి విడత లిస్టులో తమ పేరు వచ్చినా ఇంతవరకు తమకు మంజూరు పత్రాన్ని అందించలేదన్నారు. ఇదే విషయాన్ని స్థానిక నాయకులను, అధికారులను అడిగితే రెండో విడతలో మళ్లీ పెడదామంటూ కాలయాపన చేస్తున్నారని వాపోయారు. గత 15 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో ఉంటున్నామని మొదట్లో తమ పేరు వచ్చినా ఇంతవరకు తమకు ఇండ్లు కేటాయించలేదన్నారు.

కష్టపడి కూలి పని చేసుకుంటూ ఎన్నో ఏండ్లుగా ఇదే ప్రాంతంలో జీవిస్తున్నామని, అధికారులు వచ్చి సర్వే చేపట్టి సొంత జాగా ఉందని తెలుసుకున్నాకే మొదటి లిస్టులో పేరు ప్రవేశపెట్టారని, అయినా తమకు ఇండ్లు ఎందుకు కేటాయించడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు ఇండ్లు కేటాయించాలని కోరుతున్నారు. ఈ ప్రాంతంలో అర్హులకు కాకుండా సొంతిల్లు ఉన్నవారికే ఇండ్లు వచ్చాయని, అధికారులకు ఇది కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ ప్రాంతంలో రీసర్వే చేపట్టాలని, అసలైన లబ్ధిదారులను గుర్తించి ఇండ్లు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

TANCET, CEETA PG 2026: Tancet.annauniv.eduలో మార్చి 16న రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, పరీక్ష మేలో జరుగుతుంది

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

NEET UG 2026: NTA NEET కోసం ఈరోజు neet.nta.nic.inలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ, ఎలా నమోదు...

Vijayawada: విజయవాడ, గుంటూరు వాసులకు గుడ్ న్యూస్.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే చాలు.. నిమిషాల్లో ఇంటికి సరుకులు!...

0
చివరిగా నవీకరించబడింది:మార్చి 11, 2026 7:02 AM ISTమారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు నిత్యావసర వస్తువులను అత్యంత వేగంగా, అంటే కేవలం నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేయడమే లక్ష్యంగా ఈ క్విక్ కామర్స్...

WBJEE 2026: wbjeeb.nic.inలో పశ్చిమ బెంగాల్ JEE కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యక్ష లింక్

SSC పరీక్షలు 2026: CHSL టైర్ 2, JE పేపర్ 2 పరీక్ష తేదీలు ssc.gov.inలో ముగిశాయి, ఇక్కడ...

error: Content is protected !!