హైదరాబాద్‌లో గూగుల్ తమ సరికొత్త గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC) ను ప్రారంభించింది. ఇది ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇలాంటి మొదటి కేంద్రం కావడం విశేషం. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఐటీ శాఖా మంత్రి డి. శ్రీధర్ బాబు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
Source link
























