Homeఆంధ్రప్రదేశ్Legal Separation: ఉద్యోగం కోసం వెళ్లిన భార్య.. అక్కడ మరొకడితో ఎఫైర్, బావకు న్యాయం చేస్తానంటున్న...

Legal Separation: ఉద్యోగం కోసం వెళ్లిన భార్య.. అక్కడ మరొకడితో ఎఫైర్, బావకు న్యాయం చేస్తానంటున్న భార్య చెల్లి! | Divorce by Mutual Consent A Hassle-Free Legal Separation Guide

చివరిగా నవీకరించబడింది:

భారతీయ సాంప్రదాయాలలో వివాహానికి ప్రత్యేక స్థానం ఉంది. కానీ మారుతున్న కాలంలో కొన్ని సంఘటనలు వివాహ చట్టాలపై సరైన అవగాహన లేక సమస్యలకు దారి తీస్తున్నాయి. ఇటువంటి పరిణామాల్లో హిందూ వివాహ చట్టంలోని పరస్పర సమ్మతి ద్వారా విడాకుల మార్గం ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది.

X

Legal Separation: ఉద్యోగం కోసం వెళ్లిన భార్య.. అక్కడ మరొకడితో ఎఫైర్, బావకు న్యాయం చేస్తానంటున్న భార్య చెల్లి!

భారతీయ సాంప్రదాయాలు చాలా గొప్పవి. భారతదేశంలో సాంప్రదాయాలకు ఎనలేని గౌరవ ప్రతిష్ఠలు ఉన్నాయి. ఈ క్రమంలో చాలా వరకు సాంప్రదాయాన్ని పాటించడానికి దేశ ప్రజలందరూ గౌరవించడానికి చూస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం భారతీయ వివాహ చట్టం లాంటి వాటి విషయంలో కొంత అవగాహన లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హిందూ వివాహ చట్టాలు ఎంత పటిష్టంగా ఉన్నా కొన్ని మాత్రం సామాన్యులకు అర్థం కావడం లేదు. ఒక పురుషుడు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్న సందర్భంలో వేరే రకమైన పరిణామాలకు దారితీస్తే ఏం చేయాలి? ఆ స్త్రీ, పురుషులకు సంబంధించి సదరు భార్యాభర్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల్లో చాలామందికి అవగాహన ఉండటం లేదు.

దీనికి ఉదాహరణలుగా చాలా చెప్పవచ్చు. ఇటీవల కాలంలో జరుగుతున్న సంఘటనలు వాటిపై కొంతమందికి వస్తున్న సందేహాలు వివాహ చట్టాన్ని అర్థం చేసుకోలేదనేదాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీనికి విశాఖపట్నంలోని ఎర్రా రేవతి సీనియర్ అడ్వకేట్‌గా మంచి న్యాయపరమైన సలహాలు ఇస్తున్నారు. సీనియర్ అడ్వకేట్, జెఎస్పీ (జనసేన పార్టీ) లీగల్ సెల్ జిల్లా అధ్యక్షురాలు రేవతి ఒక సంఘటనకు సంబంధించిన విషయంలో స్పష్టమైన వివరణ ఇచ్చారు.

ఉదాహరణకు ఒక వివాహం పెద్దల అనుమతితో, కుటుంబ పెద్దల నిర్వహణలో జరిగింది. భార్యాభర్తలు సజావుగానే కొంతకాలం కాపురం చేశారు. అయితే భార్య తాను చదువుకుంటానని, విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేస్తానని చెప్పడంతో భర్త అంగీకరించాడు. అలా విదేశాలకు వెళ్లిన భార్య అక్కడ ఉద్యోగం చేస్తూ మరొకరితో సహజీవనం చేస్తూ అక్కడ అతన్ని పెళ్లి చేసుకుంది. దీంతో భర్త కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఎలా బయటపడాలో తెలియక భర్త కాసేపు డైలమాలో పడ్డాడు. కొంత కాలం తర్వాత భార్య చెల్లెలు, తాను తన బావను పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత తనదేనని, తన బావకు తనను ఇచ్చి పెళ్లి చేస్తానని పెద్దలు చెప్పడంతో ఈ విషయంలో తాను ఏ సలహా తీసుకోవాలి? ఏ న్యాయమైన సలహా తీసుకోవాలని అడిగారు.

ఇక ఇదే అంశానికి సంబంధించి సున్నితమైన కోణంలో ఎర్రా రేవతి చక్కగా వివరించారు. హిందూ వివాహ చట్టం ప్రకారం కోర్టులో ఏ విధంగా విడాకులు తీసుకోవాలి, ఏ విధంగా ఆమె తన బావ అయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనే విషయంలో సదరు అమ్మాయికి వివరించారు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(బి) ప్రకారం పరస్పర సమ్మతితో విడాకులు తీసుకుని వెళ్లాలని ఈ కేసు విషయంలో సీనియర్ అడ్వకేట్, జెఎస్పీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షురాలు రేవతి అంటున్నారు. ఇరు పార్టీలూ కోర్టు ముందు హాజరుకావాలని, ఇక విదేశాల్లో ఉన్నవారి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారాను సాక్ష్యాలు తీసుకుంటారని తెలిపారు. అయితే, ఇందుకోసం ముందు అందుకు సంబంధించిన కాగితాలన్నీ సిద్ధం చేసి… నోటరీ చేయించి కొరియర్లో పంపించాలని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు కావడానికి న్యాయస్థానం అనుమతి తీసుకోవాలని చెప్పారు. మరిన్ని వివరాలపై ఇలా తెలిపారు.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

సరస్వతీ పూజ సందర్భంగా బెంగాల్‌లో జనవరి 23న JEE (మెయిన్) పరీక్షను NTA రీషెడ్యూల్ చేసింది

న్యూఢిల్లీ:నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం పశ్చిమ బెంగాల్‌లో జనవరి 23 న జరగనున్న JEE (మెయిన్) పరీక్షను రీషెడ్యూల్ చేస్తుందని మరియు సరస్వతీ పూజ వేడుకల కారణంగా ప్రత్యామ్నాయ పరీక్ష తేదీని...

CBSE డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా పరీక్ష 2026: పరీక్ష సిటీ స్లిప్ జనవరి 17న విడుదల కానుంది, ఇక్కడ...

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

JEE మెయిన్ 2026 అడ్మిట్ కార్డ్ లైవ్: NTA JEE సెషన్ 1 పరీక్ష హాల్ టిక్కెట్లు jeemain.nta.nic.inలో...

నవీకరించబడింది: జనవరి 15, 2026 12:17:24 PM ISTJEE మెయిన్ 2026 అడ్మిట్ కార్డ్ లైవ్: NTA JEE సెషన్ 1 పరీక్ష హాల్ టిక్కెట్లు jeemain.nta.nic.inలో త్వరలో విడుదల కానున్నాయి.JEE మెయిన్...

UGC NET ఆన్సర్ కీ 2025 ugcnet.nta.nic.inలో విడుదల చేయబడింది, జనవరి 17 వరకు అభ్యంతరాలను తెలపండి

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

CUET PG 2026: రిజిస్ట్రేషన్ తేదీ జనవరి 20 వరకు పొడిగించబడింది, సవరించిన కాలక్రమాన్ని ఇక్కడ చూడండి

CUET PG 2026 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగించబడింది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జనవరి 20, 2026. Source link

error: Content is protected !!