HomeసినిమాSekhar Kammula: తెలుగు తెరకు మరో బాపు.. శేఖర్ కమ్ముల టాప్ 5 సినిమాలు ఇవే!...

Sekhar Kammula: తెలుగు తెరకు మరో బాపు.. శేఖర్ కమ్ముల టాప్ 5 సినిమాలు ఇవే! | Dollar Dreams To Kuberaa: 5 best films of the Sekhar Kammula

విలక్షణ
దర్శకుడిగా
పేరొందిన
శేఖర్
కమ్ముల
దర్శకత్వంలో
అక్కినేని
నాగార్జున,
ధనుష్,
రష్మిక
మందన్నలు
నటించిన
కుబేర
చిత్రం
జూన్
20న
ప్రపంచవ్యాప్తంగా
ప్రేక్షకుల
ముందుకొచ్చింది.

సందర్భంగా
శేఖర్
కమ్ముల
టేకింగ్,
ఆయన
సినిమాలు,
వ్యక్తిగత
జీవితంపై
నెటిజన్లు
విస్తృతంగా
చర్చిస్తున్నారు.
శేఖర్
సినిమాలలో
పాటలు,
మాటలు,
డైలాగ్స్,
నటీనటులు
అంతా
అత్యంత
సహజంగా
ఉంటాయి.
ఆయన
సినిమాలలో
స్టార్స్
ఉండరు..
ఎందుకంటే
శేఖర్
సినిమాలకు
కథే
సూపర్‌స్టార్.
టాలీవుడ్‌కు
దొరికిన

విలక్షణ
దర్శకుడి
దర్శకత్వంలో
వచ్చిన
చిత్రాల్లో
టాప్
5
ఒకసారి
పరిశీలిస్తే..

1972
ఫిబ్రవరి
4న
హైదరాబాద్‌లో
శేఖర్
కమ్ముల
జన్మించారు.
వీరి
పూర్వీకులు
ఆంధ్రప్రదేశ్‌లోని
ఏలూరు
ప్రాంతానికి
చెందినవారు.
హైదరాబాద్‌లోని
సీబీఐటీలో
ఇంజనీరింగ్
పూర్తి
చేసిన
ఆయన
అనంతరం
అమెరికాలో
మాస్టర్స్
చేశారు.
తర్వాత
హోవార్డ్
యూనివర్సిటీలో
సినిమాకు
సంబంధించిన
కోర్స్
పూర్తి
చేశారు.
అనంతరం
ఇండియాకు
తిరిగొచ్చిన
శేఖర్
కమ్ముల..
2000వ
సంవత్సరంలో
డాలర్
డ్రీమ్స్
అనే
సినిమా
చేశారు.
తొలి
సినిమాకే
అవార్డులు,
రివార్డులు
అందుకున్నారు.

బూతులు,
డబుల్
మీనింగ్
డైలాగ్స్,
అశ్లీలం,
పిచ్చిపాటలు,
స్టెప్పులు,
అడ్డగోలు
ఎలివేషన్స్
లేకుండా
నీట్‌గా
ప్రజెంట్
చేయడంలో
శేఖర్
కమ్ముల
సిద్ధహస్తుడు.
దిగ్గజ
దర్శకులు
బాపు,
కే
విశ్వనాథ్
తర్వాత
అంతటి
విలక్షణ
దర్శకుడిగా
మన్ననలు
పొందారు
శేఖర్.
25
ఏళ్ల
కెరీర్‌లో
ఆయన
చేసింది
కేవలం
11
సినిమాలు
మాత్రమే.
మీ
సినిమాలు
ఎందుకంత
లేట్
అవుతాయంటే
..
తాను
కథలు
కాపీ
కొట్టనని,
నేను
మనసులో
అనుకున్నది
స్క్రిప్ట్‌గా
రావడానికి
టైం
పడుతుందని
చాలా
సున్నీతంగా
చెప్పేశారు
.
శేఖర్
కమ్ముల
తీసిన
11
చిత్రాల్లో
ఆయనకు
బాగా
నచ్చినవి,
విమర్శకుల
ప్రశంసలు
అందుకున్న
టాప్
5
చిత్రాలను
ఒకసారి
పరిశీలిస్తే..

డాలర్ డ్రీమ్స్ టు కుబెరా 5 ఉత్తమ చిత్రాలు సేఖర్ కమ్ములా

ఆనంద్:
2004లో
విడుదలైన
ఆనంద్
చిత్రం
తెలుగు
నేలను
ఊపేసింది.
కథ,
డైలాగ్స్‌తో
పాటు
సంగీతం
యువతను
ఒక
ఊపు
ఊపింది.
రాజా,
కమిలినీ
ముఖర్జీ
జంటగా
నటించిన

సినిమాకు
కేఎం
రాధాకృష్ణన్
సంగీతం
అందజేశారు.
ఆనంద్‌
చిత్రం
బాక్సాఫీస్
వద్ద
బ్లాక్‌బస్టర్
కావడంతో
పాటు
ఏకంగా
6
నంది
అవార్డులను
తెచ్చిపెట్టింది.

డాలర్ డ్రీమ్స్ టు కుబెరా 5 ఉత్తమ చిత్రాలు సేఖర్ కమ్ములా

గోదావరి:
2006లో
విడుదలైన

సినిమాలో
సుమంత్
యార్లగడ్డ,
కమిలినీ
ముఖర్జీ
జంటగా
నటించారు.
కేఎం
రాధాకృష్ణన్
మరోసారి
తన
సంగీతంతో
మ్యాజిక్
చేశారు.

సినిమాకు
సెకండ్
బెస్ట్
ఫీచర్
ఫిల్మ్,
బెస్ట్
డైరెక్టర్,
బెస్ట్
మ్యూజిక్
డైరెక్టర్,
బెస్ట్
సినిమాటోగ్రాఫర్,
బెస్ట్
ఫిమేల్
ప్లేబ్యాక్
సింగర్
కేటగిరీలలో
ఐదు
నంది
అవార్డులు
వచ్చాయి.

డాలర్ డ్రీమ్స్ టు కుబెరా 5 ఉత్తమ చిత్రాలు సేఖర్ కమ్ములా

హ్యాపీడేస్:
2007లో
కాలేజ్
బ్యాక్‌డ్రాప్‌తో
శేఖర్
కమ్ముల
చేసిన
మ్యాజిక్
హ్యాపీడేస్.

సినిమాకు
దేశవ్యాప్తంగా
ఉన్న
విమర్శల
ప్రశంసలు
దక్కాయి.

చిత్రంలో
నటించిన
వరుణ్
సందేశ్,
నిఖిల్,
తమన్నా
భాటియాలు
తర్వాతి
కాలంలో
స్టార్స్‌గా
స్థిరపడ్డారు.
హ్యాపీడేస్‌కు
3
నంది
అవార్డులు,
6
ఫిల్మ్‌ఫేర్
అవార్డులు
వచ్చాయి.

డాలర్ డ్రీమ్స్ టు కుబెరా 5 ఉత్తమ చిత్రాలు సేఖర్ కమ్ములా

లీడర్:
దగ్గుబాటి
వారసుడు
రానాను
లీడర్
చిత్రం
ద్వారా
వెండితెరకు
పరిచయం
చేశారు
శేఖర్
కమ్ముల.
ఇందులో
రిచా
గంగోపాధ్యాయ,
ప్రియా
ఆనంద్‌లు
హీరోయిన్‌లుగా
నటించారు.
అప్పటి
వరకు
ప్రేమకథలు,
ఫ్యామిలీ
ఎంటర్‌టైనర్‌లు
తీసిన
శేఖర్..
ఫస్ట్
టైం
పొలిటికల్
బ్యాక్‌గ్రౌండ్‌ను
టచ్
చేశారు.
అవినీతిపై
యుద్ధం
అనే
కాన్సెప్ట్‌ను
సరికొత్తగా
ఆవిష్కరించారు.
2010లో
విడుదలైన
లీడర్‌ను

దశాబ్ధంలో
విడుదలైన
25
గొప్ప
తెలుగు
చిత్రాల్లో
ఒకటిగా
విమర్శకులు
ప్రశంసించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Extramarital Affair: భర్తకు బిర్యానీ పెట్టి.. బెడ్రూంలో బాయ్‌ఫ్రెండ్‌తో అరాచకం.. నైట్ అంతా అదే పని | ట్రెండింగ్

0
చివరిగా నవీకరించబడింది:జనవరి 22, 2026 3:16 PM ISTExtramarital Affair: వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తతో కలిసి 15ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఆ వివాహితకు మరో వ్యక్తితో పరిచయం భర్తను...

CMAT అడ్మిట్ కార్డ్ 2026 cmat.nta.nic.inలో విడుదల చేయబడింది, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

CTET పరీక్ష సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇంటిమేషన్ స్లిప్ త్వరలో ctet.nic.inలో...

నవీకరించబడింది: జనవరి 22, 2026 9:46:33 AM ISTCTET పరీక్ష సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇంటిమేషన్ స్లిప్ త్వరలో ctet.nic.inలో విడుదల కానుందిCTET పరీక్ష సిటీ...

CUET PG 2026: రిజిస్ట్రేషన్ తేదీ జనవరి 23 వరకు పొడిగించబడింది, ఇక్కడ నోటీసును తనిఖీ చేయండి

CUET PG 2026 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగించబడింది. అధికారిక ప్రకటనను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. Source link

JEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష...

నవీకరించబడింది: జనవరి 21, 2026 9:17:54 AM ISTJEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష రోజు సూచనలను తనిఖీ చేయండిJEE...

error: Content is protected !!