Homeఆంధ్రప్రదేశ్జగన్ వ్యాఖ్యలపై.. పవన్ కళ్యాణ్ సీరియస్.. రఫా రఫా ఏంటి అంటూ ఫైర్..! Pawan Kalyan...

జగన్ వ్యాఖ్యలపై.. పవన్ కళ్యాణ్ సీరియస్.. రఫా రఫా ఏంటి అంటూ ఫైర్..! Pawan Kalyan Warns of Stern Action Against Jagan Comments.

చివరిగా నవీకరించబడింది:

మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సినిమా డైలాగులు ప్రజాస్వామ్యంలో అనవసరమని, చట్టాన్ని ఉల్లంఘించే నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

X

మాజీ ముఖ్యమంత్రిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి ఫైర్

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. సినిమా డైలాగ్ సినిమాకే పరిమితం కావాలి కానీ బయట ప్రజాస్వామ్యంలో ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోం అంటూ నిప్పులు చెరిగారు. ఈ మధ్యకాలంలో ఇద్దరి మధ్య ఎలాంటి మాటల వార్ జరగనప్పటికీ.. పవన్ కల్యాణ్ అంతలా ఆగ్రహించారు అంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏం మాట్లాడారు.. అసలు నిన్న జరిగిన సంఘటన ఏంటి.. ఒకసారి చూద్దాం.

ఈనెల 19వ తేదీన జరిగిన ఒక సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి. గంగమ్మ జాతరలో పొట్టేలుని నరికినట్లు రఫా రఫా కోస్తా.. అన్న విధంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు దుమారం లేపుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ విధంగా మాట్లాడొచ్చా? అంటూ పలువురు జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు.

అయితే జగన్ నిన్న సమావేశంలో ఒక కార్యక్రమంలో కూటమి పార్టీ అభిమాని ఆ విధంగా ప్లకార్డు ప్రదర్శించారని జగన్ ముందు కొంతమంది తెలియజేయడం, అదే విషయాన్ని కాస్త సాగదీస్తూ జగన్ మాట్లాడటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయంపై ముఖ్యమంత్రి కూడా స్పందించారు. జగన్మోహన్ రెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు. తాజాగా పవన్ కల్యాణ్ ప్రత్యేక లేఖ రిలీజ్ చేశారు. రఫా రఫా వ్యాఖ్యలు సరైనవి కాదని మండిపడ్డారు. చట్టాన్ని ఉల్లంఘించి మాట్లాడే నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

సినిమా డైలాగులు సినిమా వరకే బాగుంటాయని వాటిని ప్రజాస్వామ్య దేశంలో ఆచరణలో పెట్టడం సాధ్యపడదు అంటూ పేర్కొన్నారు. ప్రజల్లో భయానికి గురి చేసే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ పవన్ కల్యాణ్ హెచ్చరించారు. దీంతో వైసీపీ మరియు కూటమికి సంబంధించిన సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ అంశాలపై ఒకరిపై ఒకరు పోస్టులు పెడుతున్నారు.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Extramarital Affair: భర్తకు బిర్యానీ పెట్టి.. బెడ్రూంలో బాయ్‌ఫ్రెండ్‌తో అరాచకం.. నైట్ అంతా అదే పని | ట్రెండింగ్

0
చివరిగా నవీకరించబడింది:జనవరి 22, 2026 3:16 PM ISTExtramarital Affair: వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తతో కలిసి 15ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఆ వివాహితకు మరో వ్యక్తితో పరిచయం భర్తను...

CMAT అడ్మిట్ కార్డ్ 2026 cmat.nta.nic.inలో విడుదల చేయబడింది, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

CTET పరీక్ష సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇంటిమేషన్ స్లిప్ త్వరలో ctet.nic.inలో...

నవీకరించబడింది: జనవరి 22, 2026 9:46:33 AM ISTCTET పరీక్ష సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇంటిమేషన్ స్లిప్ త్వరలో ctet.nic.inలో విడుదల కానుందిCTET పరీక్ష సిటీ...

CUET PG 2026: రిజిస్ట్రేషన్ తేదీ జనవరి 23 వరకు పొడిగించబడింది, ఇక్కడ నోటీసును తనిఖీ చేయండి

CUET PG 2026 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగించబడింది. అధికారిక ప్రకటనను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. Source link

JEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష...

నవీకరించబడింది: జనవరి 21, 2026 9:17:54 AM ISTJEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష రోజు సూచనలను తనిఖీ చేయండిJEE...

error: Content is protected !!