నల్లగొండ జిల్లా: జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం చెప్పిన గుడ్ న్యూస్ కి ప్రజలు అర్షణ వ్యక్తం చేస్తున్నారు అదేందంటే…
3000 రూపాయలతో ఫాస్ట్ ట్రాక్ మ్యానువల్ పాస్ తీసుకుంటే 200 ట్రిప్పులు ప్రయాణించే అవకాశం కల్పించింది..
గతంలో హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లాలంటే 400 పై చినుకులు ఖర్చయ్యేది ఇది అమల్లోకి వస్తే ఒక టోల్ ప్లాజా కి 20 రూపాయలు చొప్పున ఖర్చవుతుందని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
కేంద్రమంత్రి నితిన్ ఘట్కరి ఎక్స్ వేదికగా ఆగస్టు 15 నుండి ఇది అమల్లోకి వస్తుందని తెలపడంతో ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.
Source link
























