Homeతెలంగాణనిరుద్యోగులకు సువర్ణావకాశం... ఉపాధి కోసం ఉచిత శిక్షణ | Golden opportunity for the unemployed...

నిరుద్యోగులకు సువర్ణావకాశం… ఉపాధి కోసం ఉచిత శిక్షణ | Golden opportunity for the unemployed Free training for employment

చివరిగా నవీకరించబడింది:

తెలంగాణ గ్రామీణ నిరుద్యోగ యువతకు స్వామి రామనంద తీర్థ రూరల్ సంస్థ ద్వారా ఉచిత శిక్షణ, హాస్టల్, భోజన వసతి కల్పించి ప్లేస్‌మెంట్ అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు.

నిరుద్యోగులకు సువర్ణావకాశం... ఉపాధి కోసం ఉచిత శిక్షణనిరుద్యోగులకు సువర్ణావకాశం... ఉపాధి కోసం ఉచిత శిక్షణ
నిరుద్యోగులకు సువర్ణావకాశం… ఉపాధి కోసం ఉచిత శిక్షణ

తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం. యువతకు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్‌మెంట్ ఇవ్వబడుతుంది. సంస్థ ఆధ్వర్యంలో ఎంతోమందిని నిరుద్యోగులను తీర్చిదిద్దుతుంది. ప్రతి సంవత్సరం డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో లక్షల్లో బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ప్రైవేట్ రంగంలో గానీ ప్రభుత్వ రంగంలో గానీ కొలువులు రాక తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. విద్యార్థులను తల్లిదండ్రులు, సమాజం ఏం చేస్తున్నావని అడిగితే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి నేలకొన్నది. విద్యార్థుల్లో చదివిన చదువుకి న్యాయం చేయలేమని ఆందోళన మొదలవుతోంది. అలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ నిరుద్యోగతకు సువర్ణావకాశం. యువతకు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్‌మెంట్ ఇవ్వబడుతుంది.

స్వామి రామనంద తీర్థ రూరల్ సంస్థ ఆధ్వర్యంలో ఎంతోమందిని నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దుతుంది. ఈ సంస్థలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన(DDUGKY) తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలో భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబడే గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, హాస్టల్ భోజన వసతి కూడా ఇవ్వనుంది. అదేవిధంగా ఉద్యోగం కూడా కల్పించబడుతుందని పత్రిక ప్రకటన విడుదల చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి.

ఎలక్ట్రీషియన్ సోలార్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్, సర్వీసింగ్ (డొమెస్టిక్) 3 1/2 నెలల కాలపరిమితితో ఐటిఐ లేదా డిప్లొమా పాసై ఉండాలి. కంప్యూటర్ హార్డ్‌వేర్ అసిస్టెంట్ 3 1/2 నెలల కాలపరిమితితో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఆటోమొబైల్ టూ వీలర్ సర్వీసింగ్ 3 1/2 నెలల కాలపరిమితితో పదో తరగతి పాసై ఉండాలి. డీటీపీ 3 1/2 నెలల కాలపరిమితి శిక్షణ ఇంటర్మీడియట్ పాసై ఉండాలి. ముఖ్యంగా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలియజేశారు. ఇందులో కోర్సులు, శిక్షణ కార్యక్రమానికి సంబంధించి జలాల్‌పూర్ గ్రామం, మండలం పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామనంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్‌లో జూన్ 23 లోపల అర్హత కలిగిన వారు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ సెట్, పాస్ ఫోటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో వయసు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండి ఆసక్తి కలిగిన వారు ఉదయం 10 గంటలకు సంస్థకు 97045 50272 రావచ్చు అని తెలియజేశారు. శిక్షణ కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్క కోర్స్ 6 నెలల సమయంతో ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. మరిన్ని వివరాల కోసం ఈ కింది నెంబర్లకు ఫోన్ చేయవచ్చు: 91339 08000, 91339 08111, 91339 08222.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

TANCET, CEETA PG 2026: Tancet.annauniv.eduలో మార్చి 16న రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, పరీక్ష మేలో జరుగుతుంది

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

NEET UG 2026: NTA NEET కోసం ఈరోజు neet.nta.nic.inలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ, ఎలా నమోదు...

Vijayawada: విజయవాడ, గుంటూరు వాసులకు గుడ్ న్యూస్.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే చాలు.. నిమిషాల్లో ఇంటికి సరుకులు!...

0
చివరిగా నవీకరించబడింది:మార్చి 11, 2026 7:02 AM ISTమారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు నిత్యావసర వస్తువులను అత్యంత వేగంగా, అంటే కేవలం నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేయడమే లక్ష్యంగా ఈ క్విక్ కామర్స్...

WBJEE 2026: wbjeeb.nic.inలో పశ్చిమ బెంగాల్ JEE కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యక్ష లింక్

SSC పరీక్షలు 2026: CHSL టైర్ 2, JE పేపర్ 2 పరీక్ష తేదీలు ssc.gov.inలో ముగిశాయి, ఇక్కడ...

error: Content is protected !!