“ఈ గిరిజన విద్యార్థులను చూస్తుంటే నాకు పట్టుదల, క్రమశిక్షణ, కమిట్‌మెంట్ గుర్తొస్తోంది. వీరి ప్రయత్నం, సాధన వల్లే ఈ స్థాయిలో ఘనత సాధ్యమైంది. వీరిని చూసి దేశం గర్వపడాలి,” అని లోకేష్ పేర్కొన్నారు.