అక్షరారంభం అనేది హిందూ ధర్మ శాస్త్ర సంప్రదాయాల ప్రకారం ఒక ఆచారం. ఈకార్యక్రమం పిల్లల కోసం వారి బంగారు భవిష్యత్తు కోసం శ్రీ లక్ష్మి దేవి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపి అక్షరాలు దిద్దించడం ప్రారంభిస్తారు. అన్ని విద్యలకూ వాగ్దేవే ఆధారం.. కనుక పిల్లలకు సరస్వతి దేవి గుడిలో అమ్మ సన్నిధిలో అక్షరాలు దిద్దిస్తారు.
Source link
























