Homeఆంధ్రప్రదేశ్కర్నూలు జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విస్తృత కార్యక్రమాలు. International Yoga Day in...

కర్నూలు జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విస్తృత కార్యక్రమాలు. International Yoga Day in Kurnool 10000 People Perform Asanas

చివరిగా నవీకరించబడింది:

కర్నూలు జిల్లాలో యోగా దినోత్సవం సందర్భంగా 5,287 ప్రాంతాలలో యోగాంధ్ర మాసోత్సవాలు నిర్వహించారు. కలెక్టర్ ప్రజల ఆరోగ్యం కోసం యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు.

X

యోగా ఆంధ్ర రిజిస్ట్రేషన్ లో కర్నూలు జిల్లాకు రాష్ట్రంలోనే మెదటి స్థానం…

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లాలో విస్తృతంగా యోగపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. సుమారు నెలరోజులుగా కర్నూలు జిల్లాలో 5,287 ప్రాంతాలలో యోగాంధ్ర మాసోత్సవాలు నిర్వహించి ప్రజలకు యోగపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున కర్నూలు జిల్లాలో సుమారు పదివేల మందితో యోగాసనాలు వేసేందుకు కర్నూలు జిల్లా ఆటో స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ భాష మాట్లాడుతూ ఆరోగ్య, సుసంపన్న, ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించిందని ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా… సంపన్నంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశం అన్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ముందుగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించిందన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా మన రాష్ట్రం ఒక రికార్డును సృష్టించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల 39 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందులో అత్యధికంగా కర్నూలు జిల్లా నుండి 12 లక్షల 76 వేల మందిని రిజిస్ట్రేషన్ చేయగలిగామన్నారు. నెలరోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగస్తులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు.

ఇదే తరహాలోనే ప్రజలు యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ప్రతిరోజూ ఒక 45 నిమిషాల పాటు యోగాసనాలు వేస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్నటువంటి గురుకుల కొరకుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురై ఎన్నో ఇబ్బందులు పడుతూ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని వాటి నుంచి బయటపడాలంటే కచ్చితంగా యోగాసనాలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. కావున ప్రతి ఒక్కరు యోగాను ప్రతిరోజూ చేస్తూ అలవాటు చేసుకోవాలన్నారు.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

CUET PG 2026: రిజిస్ట్రేషన్ తేదీ జనవరి 23 వరకు పొడిగించబడింది, ఇక్కడ నోటీసును తనిఖీ చేయండి

CUET PG 2026 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగించబడింది. అధికారిక ప్రకటనను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. Source link

JEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష...

నవీకరించబడింది: జనవరి 21, 2026 9:17:54 AM ISTJEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష రోజు సూచనలను తనిఖీ చేయండిJEE...

JEE మెయిన్స్ పరీక్ష 2026: IIT మండి విద్యార్థి రిషాంగ్ యాదవ్ NTA JEE సెషన్ 1 పరీక్ష...

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE మెయిన్స్ ఎగ్జామ్ 2026 రేపు, జనవరి 21, 2026న ప్రారంభమవుతుంది. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా రెండు షిఫ్టులలో జరుగుతుంది- మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుండి మధ్యాహ్నం...

CUET PG 2026 రిజిస్ట్రేషన్ నేటితో ముగుస్తుంది, దరఖాస్తు చేయడానికి లింక్

ఇంకా పరీక్షకు దరఖాస్తు చేసుకోని వారు తమ ఫారమ్‌లను అధికారిక వెబ్‌సైట్, exams.nta.nic.in/cuet-pg/లో సమర్పించవచ్చు. Source link

CTET ఎగ్జామ్ సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇన్టిమేషన్ స్లిప్ బయటకు వెళ్లినప్పుడు...

నవీకరించబడింది: జనవరి 20, 2026 10:50:31 AM ISTCTET ఎగ్జామ్ సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇన్టిమేషన్ స్లిప్ బయటకు వెళ్లినప్పుడు ఎలా, ఎక్కడ చెక్ చేయాలిCTET...

error: Content is protected !!