Homeఆంధ్రప్రదేశ్మస్కట్‌లో చిక్కుకున్న మహిళను.. 48 గంటల్లో రప్పించిన నంద్యాల పోలీసులు..! Nandyal Police Rescue Woman...

మస్కట్‌లో చిక్కుకున్న మహిళను.. 48 గంటల్లో రప్పించిన నంద్యాల పోలీసులు..! Nandyal Police Rescue Woman Stranded in Muscat in 48 Hours.

చివరిగా నవీకరించబడింది:

మస్కట్‌లో అనారోగ్యంతో ఉద్యోగం కోల్పోయిన హుస్సైనమ్మను నంద్యాల జిల్లా పోలీసుల సహాయంతో 48 గంటల్లో స్వగ్రామానికి తీసుకువచ్చారు.

X

మస్కెట్ లో చిక్కుకున్న నంద్యాల  మహిళా క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చిన పోలీసులు

బ్రతుకు దెరువుకోసం మస్కట్ చేరిన మహిళకు అక్కడ అనూహ్య పరిస్థితులు ఎదురయ్యాయి. ఆకస్మాత్తుగా అనారోగ్యంతో బాధపడుతూ పనిని కోల్పోయి, చివరికి భారత్‌కి తిరిగిరావడానికి కూడా సొమ్ము లేక నిస్సహాయంగా మారింది. ఈ పరిస్థితుల్లో నంద్యాల జిల్లా పోలీసుల చొరవతో ఆమెను సురక్షితంగా స్వగ్రామానికి తీసుకురాగలిగారు.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి గ్రామానికి చెందిన హుస్సైనమ్మ భర్త గతంలో అనారోగ్యంతో మరణించారు. ఆ సంఘటన తర్వాత కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కుటుంబాన్ని ఆదుకోవాలన్న సంకల్పంతో ఓ ప్రైవేట్ ఏజెన్సీ సహాయంతో మస్కట్‌కు వెళ్లింది. అక్కడ ఓ వ్యక్తి ఇంట్లో వంట పనికిగాను జాబ్ పొందింది. అయితే కొద్దిరోజులకే వంట చేస్తుండగా వేడి నూనె వల్ల గాయాలు కావడంతో అనారోగ్యంగా మారింది. ఈ కారణంగా ఆమె పనికి వెళ్లలేకపోయింది. దాంతో యజమాని ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాడు.

అనంతరం అక్కడ మరో ఉద్యోగం కోసం ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. రోజులు గడుస్తుండటంతో ఖర్చులు మితిమీరాయి. తనకు స్వదేశానికి తిరిగిరావడానికైనా డబ్బులు లేవని హుస్సైనమ్మ బాధతో సెల్ఫీ వీడియో తీసి నంద్యాల జిల్లా ఎస్పీకి పంపింది. ఈ వీడియో చూసిన ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా వెంటనే స్పందించారు. సంబంధిత ఆళ్లగడ్డ పోలీసులకు ఆమెను భారత్‌కు తీసుకురావాలని ఆదేశించారు.

ఈ ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు చేపట్టి కేవలం 48 గంటల్లోనే ఆమెను క్షేమంగా స్వగ్రామానికి చేర్చగలిగారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ మీడియాకు తెలియజేశారు. విదేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న ఓ పౌరికి దేశపు వ్యవస్థ ఇలా అండగా నిలవడం ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

TANCET, CEETA PG 2026: Tancet.annauniv.eduలో మార్చి 16న రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, పరీక్ష మేలో జరుగుతుంది

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

NEET UG 2026: NTA NEET కోసం ఈరోజు neet.nta.nic.inలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ, ఎలా నమోదు...

Vijayawada: విజయవాడ, గుంటూరు వాసులకు గుడ్ న్యూస్.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే చాలు.. నిమిషాల్లో ఇంటికి సరుకులు!...

0
చివరిగా నవీకరించబడింది:మార్చి 11, 2026 7:02 AM ISTమారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు నిత్యావసర వస్తువులను అత్యంత వేగంగా, అంటే కేవలం నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేయడమే లక్ష్యంగా ఈ క్విక్ కామర్స్...

WBJEE 2026: wbjeeb.nic.inలో పశ్చిమ బెంగాల్ JEE కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యక్ష లింక్

SSC పరీక్షలు 2026: CHSL టైర్ 2, JE పేపర్ 2 పరీక్ష తేదీలు ssc.gov.inలో ముగిశాయి, ఇక్కడ...

error: Content is protected !!