రూ. 22,46,500 అప్పగించి, మేనేజర్‌తో కలిసి వెళ్లారు. కృష్ణ చెప్పిన వివరాలను నమ్మిన ఫైనాన్స్ కంపెనీ రూ.22.46 లక్షల రుణాన్ని మంజూరు చేసి, అతడి వెంట సంస్థ మేనేజర్‌తో పాటు మరో ఉద్యోగిని కూడా పంపింది. అందరూ కలిసి కృష్ణ తాకట్టు వేసినట్లు చెప్పిన రుణ సంస్థ వద్దకు వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లాక కృష్ణ ఒక్కసారిగా కనబడకుండా పోయాడు.

























