9970 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల భారీ నోటిఫికేషన్

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా 9970 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
దరఖాస్తులు ఆన్ లైన్లో మాత్రమే సమర్పించాలి
ఆన్ లైన్ ప్రారంభం తేదీ: 12/04/25 (రేపటి నుండి)
చివరి తేదీ: 11/05/25
























