Homeఆంధ్రప్రదేశ్సుండిపెంటలోని అరుదైన శైవక్షేత్రం.. భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తున్న ఆలయం..! Rare Shaiva Temple in...

సుండిపెంటలోని అరుదైన శైవక్షేత్రం.. భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తున్న ఆలయం..! Rare Shaiva Temple in Sundi Penta Becomes Center of Devotees Faith

చివరిగా నవీకరించబడింది:

శ్రీశైలానికి సమీపంలో సుండిపెంట గ్రామంలోని బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం భక్తులను ఆకర్షిస్తోంది. ఇక్కడ బ్రహ్మలింగేశ్వర స్వామి, బ్రహ్మగారి, నవగ్రహాల ఆలయాలు ఉన్నాయి.

X

మూడు దేవాలయాలు ఒకే ఆలయంలో

శ్రీశైలానికి సమీపంలోని సుండిపెంట గ్రామంలో విశిష్ట శైవక్షేత్రం ఉంది. ఒకే చోట మూడు దేవాలయాలు భక్తులకు ఆకర్షణగా నిలుస్తున్న పవిత్ర స్థలంగా ఇది నిలుస్తోంది ఈ పుణ్య క్షేత్రం.. ఈ ఆలయం శ్రీశైలానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో, దట్టమైన అటవీ ప్రాంతానికి అల్లుకొని ఉండే సుండిపెంట గ్రామంలో ఉంది. ఇది అరుదైన శైవక్షేత్రం.. నేడు ఈ ఆలయం అరుదైన శైవక్షేత్రంగా భక్తుల విశ్వాసానికి కేంద్రంగా మారుతోంది. ఈ శివాలయంలో బ్రహ్మలింగేశ్వర స్వామి, బ్రహ్మగారి ఆలయం, నవగ్రహాల ఆలయం.. ఒకే స్థలంలో స్తాపించారు.

ఈ ఆలయంలో ప్రధాన విగ్రహంగా బ్రహ్మలింగేశ్వరుడు కొలువై ఉన్నాడు. బ్రహ్మదేవుడు స్వయంగా ప్రతిష్టించిన ఈ లింగాన్ని “బ్రహ్మలింగేశ్వర స్వామి”గా భావిస్తారు. ఆలయం చరిత్రను పరిశీలిస్తే.. దీనికి 50 సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. ప్రకారం, ఈ దేవాలయం శతాబ్దాలుగా పవిత్ర శైవ భక్తికి, సంప్రదాయాలకు నిలయంగా నిలుస్తోందని దేవాలయ అర్చకులు జునూతల త్రిమూర్తాచార్యులు లోకల్ 18 తో తెలిపారు.

ఈ ఆలయ ప్రాంగణంలోనే మరో ప్రత్యేకతగా శ్రీ బ్రహ్మంగారి విగ్రహం ఉండడం గమనార్హం. బ్రహ్మంగారి దేవాలయం కూడా ఆలయ నిర్మాణ భాగంగానే ఉండటంతో, శైవ వైష్ణవ సంప్రదాయాల సమ్మేళనానికి ఉదాహరణగా నిలుస్తోంది. అంతేకాదు, ఈ దేవాలయంలో నవగ్రహాల విగ్రహాలు కూడా ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ప్రతి భక్తుడు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే, మూడు ముఖ్యమైన దేవాలయాలను ఒకేసారి దర్శించిన ఫలితాన్ని పొందుతాడనే విశ్వాసం గ్రామస్థులలో ఉంది.

ప్రతి అమావాస్య, పౌర్ణమి, శివరాత్రి సందర్భాలలో గ్రామస్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు శ్రీశైలానికి వచ్చే దారిలో తప్పక ఈ ఆలయాన్ని సందర్శిస్తూ శాంతి, భక్తి అనుభూతిని పొందుతున్నారు. ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి, ప్రాచీనతను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా ఇది ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక పర్యాటక స్థలంగా మారే అవకాశముందని విశ్వసిస్తున్నారు. ఈ ఆలయం చేరుకోవడానికి ముందుగా శ్రీశైలం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో సుండిపెంట గ్రామంలోని స్టార్ సెంటర్ నుంచి సులేమాన్ సెంటర్ కి వెళ్లే మార్గంలో ఉంటుంది.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

TANCET, CEETA PG 2026: Tancet.annauniv.eduలో మార్చి 16న రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, పరీక్ష మేలో జరుగుతుంది

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

NEET UG 2026: NTA NEET కోసం ఈరోజు neet.nta.nic.inలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ, ఎలా నమోదు...

Vijayawada: విజయవాడ, గుంటూరు వాసులకు గుడ్ న్యూస్.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే చాలు.. నిమిషాల్లో ఇంటికి సరుకులు!...

0
చివరిగా నవీకరించబడింది:మార్చి 11, 2026 7:02 AM ISTమారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు నిత్యావసర వస్తువులను అత్యంత వేగంగా, అంటే కేవలం నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేయడమే లక్ష్యంగా ఈ క్విక్ కామర్స్...

WBJEE 2026: wbjeeb.nic.inలో పశ్చిమ బెంగాల్ JEE కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యక్ష లింక్

SSC పరీక్షలు 2026: CHSL టైర్ 2, JE పేపర్ 2 పరీక్ష తేదీలు ssc.gov.inలో ముగిశాయి, ఇక్కడ...

error: Content is protected !!