Homeఆంధ్రప్రదేశ్Mysterious Well: రహస్యాలతో నిండిన పాలబావి.. కరువు రాయలసీమలో అద్భుతం | Palabavi A Mysterious...

Mysterious Well: రహస్యాలతో నిండిన పాలబావి.. కరువు రాయలసీమలో అద్భుతం | Palabavi A Mysterious Perennial Well in Rayalaseema Defying Drought and Time

చివరిగా నవీకరించబడింది:

రాయలసీమ కరువులతో పేరుపొందిన భూమి. అలాంటి భూభాగంలో ఎప్పటికీ ఎండిపోని నీటి మూలంగా నిలిచిన పాలబావి అనేది అద్భుతమైన విశ్వాస కేంద్రము. చరిత్ర, మతం, ప్రకృతి, భక్తి అన్నింటినీ సమైక్యంగా చాటే ఈ బావి, కదిరి సమీపంలో భక్తుల విశ్వాసానికి ఆధారస్తంభంగా నిలుస్తోంది.

X

Mysterious Well: రహస్యాలతో నిండిన పాలబావి.. కరువు రాయలసీమలో అద్భుతం

రాయలసీమ ప్రాంతంలో నీటి కొరత తీవ్రమైన సమస్య. మండుటెండ, ఎండల వడదెబ్బలు… ఈ భూభాగాన్ని తరచూ కరువు పాటు చేస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి భౌగోళిక పరిస్థితుల్లోనూ నిత్య జలంతో కళకళలాడే ఓ బావి ఉంది. అదే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలానికి సమీపంలోని పాలబావి. ఈ అద్భుతమైన బావి చరిత్రతో, మత విశ్వాసాలతో, ప్రజల నమ్మకాలతో పరిపూర్ణంగా ఉంది. పాలబావి, కదిరికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో, ముత్యాల చెరువు సమీపంలో వుంది. ఇది రాయలసీమ వాసులకు, ముఖ్యంగా కదిరి పరిసర ప్రాంతాల ప్రజలకు మతపరమైన, మానసిక పరమైన విశ్వాసాల స్థలంగా నిలిచింది. ఈ బావి గురించి బ్రహ్మాండ పురాణంలోనూ ప్రస్తావన ఉన్నట్లు స్థానికులు విశ్వసిస్తారు.

స్థానిక వృద్ధుల మాటల్లో కర్ణాటకకు చెందిన సాసవుల చిన్నమ్మ అనే విష్ణుభక్తురాలు ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తిగా ఈ ప్రాంతానికి వచ్చి రాత్రికి రాత్రే ఈ బావిని తవ్వించిందట. బావి కొంత లోతు తవ్విన తర్వాత అందులోనుంచి కోడికూత, రోకలితో ధాన్యం దంచే శబ్దం వినిపించిందట. దాంతో అక్కడ మరో లోకం ఉందని భావించి తవ్వకాన్ని ఆపేశారు. అంతటి నుండి ఈ బావిలో నీళ్లు ఎప్పటికీ ఎండిపోకుండా ప్రవహిస్తున్నాయట!

ఈ బావిలోని నీరు పాలు వలె ఉండటంతో దీనికి ‘పాలబావి’ అనే పేరు వచ్చింది. వేసవికాలం అయినా సరే బావిలో నీళ్లు పొంగిపొర్లుతూనే ఉంటాయి. దీన్ని చూసినవారంతా ఆశ్చర్యానికి గురవుతారు. ఈ నీరు చల్లగా, తెల్లగా ఉండటం విశేషం. భక్తుల నమ్మకానికి పాలబావి కేంద్రబిందువుగా మారింది. ఈ బావిలోని నీటిని సేకరించి గంగమ్మ పూజలు నిర్వహిస్తే: వివాహం కాని వారికి త్వరలో పెళ్లి అవుతుందట, పిల్లలు లేకపోతే సంతానాన్ని కలుగుతుందట, దీర్ఘకాలిక రోగాలు తగ్గిపోతాయని నమ్మకం ఉంది. ఈ విశ్వాసాల ఆధారంగా రోజూ శ్రద్ధా భక్తులతో పాలబావి సందడిగా కనిపిస్తుంది.

ఖాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వస్తున్న కర్ణాటక భక్తులు చాలా మంది ఈ పాలబావిని కూడా దర్శిస్తారు. ప్రత్యేకించి శివరాత్రి, కర్తికమాసం, నవరాత్రులు లాంటి పవిత్ర సందర్భాల్లో అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరతారు.పాలబావి ఒక మతపరమైన కేంద్రంగా మాత్రమే కాదు, ఒక ప్రకృతిరమణీయంగా కూడా నిలుస్తోంది. రాయలసీమ ఎండల్లోను ఎండిపోని బావి అంటే అద్భుతమే. ఇలాంటి దుర్లభమైన జలసంపదలు భవిష్యత్తు తరాలకూ అందుబాటులో ఉండాలంటే స్థానికులు, యాత్రికులు సంరక్షణపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పాలబావి – భక్తి, పురాణం, ప్రకృతి, విశ్వాసం అన్నింటికీ ప్రతిరూపంగా వెలుగొందుతోంది. రాయలసీమ ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచే ఆధ్యాత్మిక తీరంగా మారింది.

నిరాకరణ

రాశిచక్రం, మతం, గ్రంథాల ఆధారంగా జ్యోతిష్యులు, పండితులు ఇచ్చిన వివరాలు ఈ వార్తలో రాయబడ్డాయి. ఏదైనా సంఘటన, ప్రమాదం లేదా లాభ-నష్టం కేవలం యాదృచ్చికం. జ్యోతిష్యులు అందించే సమాచారం ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే. జ్యోతిష్యులు చెప్పినదానిని లోకల్-18 వ్యక్తిగతంగా ఆమోదించదు.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

TANCET, CEETA PG 2026: Tancet.annauniv.eduలో మార్చి 16న రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, పరీక్ష మేలో జరుగుతుంది

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

NEET UG 2026: NTA NEET కోసం ఈరోజు neet.nta.nic.inలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ, ఎలా నమోదు...

Vijayawada: విజయవాడ, గుంటూరు వాసులకు గుడ్ న్యూస్.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే చాలు.. నిమిషాల్లో ఇంటికి సరుకులు!...

0
చివరిగా నవీకరించబడింది:మార్చి 11, 2026 7:02 AM ISTమారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు నిత్యావసర వస్తువులను అత్యంత వేగంగా, అంటే కేవలం నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేయడమే లక్ష్యంగా ఈ క్విక్ కామర్స్...

WBJEE 2026: wbjeeb.nic.inలో పశ్చిమ బెంగాల్ JEE కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యక్ష లింక్

SSC పరీక్షలు 2026: CHSL టైర్ 2, JE పేపర్ 2 పరీక్ష తేదీలు ssc.gov.inలో ముగిశాయి, ఇక్కడ...

error: Content is protected !!