Homeఆంధ్రప్రదేశ్ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే PGRS లక్ష్యం - గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే PGRS లక్ష్యం – గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

మీడియా ప్రతినిధి – గుంటూరు: ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే PGRS లక్ష్యం – గుంటూరు జిల్లా శ్రీ ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు.

ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల వ్యవస్థ ( PGRS) కార్యక్రమం” నకు విచ్చేసిన ప్రజల వద్ద ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలకు చట్ట పరిధిలో తగిన పరిష్కారం చూపిస్తామని భరోసా ఇచ్చిన శ్రీ ఎస్పీ గారు.

ముఖ్యంగా మహిళలు, వృద్ధుల ఫిర్యాదుల పట్ల దృష్టి సారించి ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో తగిన న్యాయం అందించాలని పోలీస్ అధికారులకు శ్రీఎస్పీ గారు ఆదేశించారు.

జిల్లా నలమూలల నుండీ విచ్చేసిన ప్రజలతో శ్రీ ఎస్పీ గారు మరియు ఇతర పోలీస్ అధికారులు ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి సదరు ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అదనపు(క్రైమ్స్) శ్రీమతి సుప్రజ గారు మహిళా బాదితుల వద్దకు నేరుగా వెళ్లి వారి ఫిర్యాదులు స్వీకరించారు.

పోలీస్ సిబ్బంది PGRS కి వచ్చిన ఫిర్యాదు దారులకు వారి ఫిర్యాదులను రాయడంలో సహకరించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్పీ గారితో పాటు అదనపు ఎస్పీ(క్రైమ్స్) శ్రీమతి K.సుప్రజ గారు, ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ రమేష్ గారు,మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ శ్రీ సుబ్బారావు గారు, CCS శివాజీ గారు, PGRS సీఐ శ్రీనివాసరావు గారు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

CCRAS ఆన్సర్ కీ 2025: గ్రూప్ A, B, C తాత్కాలిక కీ కోసం అభ్యంతర విండో ఈరోజు...

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

JEE మెయిన్ 2026 అడ్మిట్ కార్డ్ లైవ్: మిగిలిన పరీక్షల హాల్ టిక్కెట్లు jeemain.nta.nic.inలో త్వరలో విడుదల కానున్నాయి.

నవీకరించబడింది: జనవరి 19, 2026 2:34:26 PM ISTJEE మెయిన్ 2026 అడ్మిట్ కార్డ్ లైవ్: మిగిలిన పరీక్షల హాల్ టిక్కెట్లు jeemain.nta.nic.inలో త్వరలో విడుదల కానున్నాయి.JEE మెయిన్ 2026 అడ్మిట్ కార్డ్...

ICAI CA ఇంటర్ ఎగ్జామ్ 2026: icai.orgలో రివైజ్డ్ షెడ్యూల్ విడుదల చేయబడింది, కొత్త తేదీలను ఇక్కడ చూడండి

IBPS క్యాలెండర్ 2026: IBPS క్లర్క్, PO, RRB మరియు SO కోసం తాత్కాలిక పరీక్ష తేదీలు ibps.inలో...

GUJCET 2026 పొడిగించిన రిజిస్ట్రేషన్ విండో ఈరోజు మూసివేయబడుతుంది, దరఖాస్తు చేయడానికి లింక్

ఇంకా పరీక్షకు దరఖాస్తు చేసుకోని వారు gseb.org లింక్ ద్వారా తమ ఫారమ్‌లను సమర్పించవచ్చు. Source link

error: Content is protected !!