Homeఆంధ్రప్రదేశ్PM Modi Yoga Day 2025 Speech: యోగా ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చింది - మోదీ...

PM Modi Yoga Day 2025 Speech: యోగా ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చింది – మోదీ | PM Modi Addresses Nation Says Yoga Brought World Together

చివరిగా నవీకరించబడింది:

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. యోగా విశిష్టతను ప్రపంచానికి చాటి చెబుతూ, యోగా ఏకత్వానికి ప్రతీక అని, ప్రపంచాన్ని ఒక వేదిక పైకి తీసుకువచ్చిందని తెలిపారు.

యోగా ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చింది - మోదీ యోగా ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చింది - మోదీ
యోగా ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చింది – మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో జరుగుతున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “దేశమంతటా , ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. 11వ సారి, జూన్ 21న ప్రపంచం మొత్తం యోగాను పాటించేందుకు ఏకతాటిపైకి వస్తోంది. ‘యోగ’ అనే పదానికి అర్థం ‘ఐక్యత’, ఈ రోజు యోగా ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన విధాన్ని చూడడం మన హృదయాలను హత్తుకునే అంశం.” అని అన్నారు. ప్రధానమంత్రి మోదీ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, “యోగా అందరికీ చెందింది. ఇది ఎటువంటి సరిహద్దులు, నేపథ్యం, వయస్సు లేదా సామర్థ్యాన్ని అనే వ్యత్యాసాలు లేకుండా అందరికీ వర్తిస్తుంది” అని పేర్కొన్నారు.

అలాగే మోదీ మాట్లాడుతూ.. యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయని, 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదని అన్నారు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అని అభిప్రాయపడ్డరు. గత పదేళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపింది తెలిపారు. గ్రామగ్రామాల్లో యువకులు యోగాను అనుసరిస్తున్నారని.. యోగాకు వయసుతో సంబంధం లేదని.. యోగాకు హద్దులు లేవని వివరించారు.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Extramarital Affair: భర్తకు బిర్యానీ పెట్టి.. బెడ్రూంలో బాయ్‌ఫ్రెండ్‌తో అరాచకం.. నైట్ అంతా అదే పని | ట్రెండింగ్

0
చివరిగా నవీకరించబడింది:జనవరి 22, 2026 3:16 PM ISTExtramarital Affair: వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తతో కలిసి 15ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఆ వివాహితకు మరో వ్యక్తితో పరిచయం భర్తను...

CMAT అడ్మిట్ కార్డ్ 2026 cmat.nta.nic.inలో విడుదల చేయబడింది, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

CTET పరీక్ష సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇంటిమేషన్ స్లిప్ త్వరలో ctet.nic.inలో...

నవీకరించబడింది: జనవరి 22, 2026 9:46:33 AM ISTCTET పరీక్ష సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇంటిమేషన్ స్లిప్ త్వరలో ctet.nic.inలో విడుదల కానుందిCTET పరీక్ష సిటీ...

CUET PG 2026: రిజిస్ట్రేషన్ తేదీ జనవరి 23 వరకు పొడిగించబడింది, ఇక్కడ నోటీసును తనిఖీ చేయండి

CUET PG 2026 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగించబడింది. అధికారిక ప్రకటనను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. Source link

JEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష...

నవీకరించబడింది: జనవరి 21, 2026 9:17:54 AM ISTJEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష రోజు సూచనలను తనిఖీ చేయండిJEE...

error: Content is protected !!