Homeఆంధ్రప్రదేశ్Yogandhra Event Public Opinion: విశాఖలో ఘనంగా యోగాంధ్ర ఈవెంట్.. ప్రజలు ఏమంటున్నారంటే.. | Public...

Yogandhra Event Public Opinion: విశాఖలో ఘనంగా యోగాంధ్ర ఈవెంట్.. ప్రజలు ఏమంటున్నారంటే.. | Public Opinion on Yogandhra Event in Visakhapatnam

చివరిగా నవీకరించబడింది:

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గొప్ప ఉత్సాహంతో జరిగింది. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన వేలాది మంది ప్రజలు తెల్లవారుజామునే విశాఖ సాగరతీరానికి చేరుకొని 30 కిలోమీటర్ల గ్రీన్ మ్యాట్‌పై యోగా చేస్తూ అరుదైన దృశ్యాన్ని సృష్టించారు.

X

విశాఖలో ఘనంగా యోగాంధ్ర ఈవెంట్.. ప్రజలు ఏమంటున్నారంటే..

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం అపూర్వంగా జరిగింది. తెల్లవారుజామున నుంచే విశాఖ నగరంతో పాటు రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు వేలాదిగా సాగరతీరానికి తరలివచ్చారు. ఆర్కే బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్‌లపై ప్రజలు యోగా ఆసనాలు వేస్తూ పాల్గొన్నారు. ఈ సందర్బంగా విశాఖ సాగరతీరంలో జనసంద్రం నెలకొని, యోగా వేడుకలు అద్భుతంగా మారాయి.

ఈ మహా యోగా సమారోహంలో పాల్గొన్న విశాఖ నగరవాసులు, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో మేము కూడా యోగా చేయగలిగినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇది జీవితంలో మర్చిపోలేని అనుభవం” అంటూ పలువురు భావోద్వేగంతో స్పందించారు.

ప్రత్యక్షంగా ఈ వేడుకల్ని చూసిన వారు, “ఇంతటి గొప్ప కార్యక్రమం మన విశాఖలో జరుగడం గర్వకారణం. మేము ఇప్పటివరకు యోగా అంటే తెలుసుగానీ, దీనివల్ల ఎంత ఆరోగ్య ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడే పూర్తిగా అవగాహన కలిగింది. ఇకనుంచి ప్రతి రోజు యోగా చేయాలని నిర్ణయించుకున్నాం” అని తెలిపారు.

ఇక యూత్ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. యువతీ యువకులు యోగా ఆసనాలలో నిమగ్నమై, శరీర సౌష్టవంతో పాటు మానసిక ఏకాగ్రతను పెంపొందించుకోవాలన్న తపనను చూపించారు. “చిన్నతనంలోనే యోగా చేయడం అలవాటు చేస్తే, భవిష్యత్‌లో ఆరోగ్యంగా జీవించేందుకు ఇది గొప్ప సాధనం” అని యువత చెబుతోంది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా యోగా మీద ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన పెరిగిందని, యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాక, ఆత్మవిశ్వాసాన్ని, శాంతిని, శరీర-మనస్సుల సమతుల్యతను అందించగల శక్తివంతమైన పద్ధతిగా వారు భావిస్తున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో నిర్వహించడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ప్రజల ఆసక్తి, పాల్గొనే ఉత్సాహం చూస్తుంటే యోగా భారతీయ జీవన విధానంలో తిరిగి కీలకమైన స్థానం సంపాదించుకుంటుందనడంలో సందేహమే లేదు. విశాఖలోని యోగాంధ్ర ఈవెంట్‌కి వచ్చిన జనాలు ఇంకా ఏమన్నారో వారి మాటల్లోనే వినాలని అనుకుంటే.. ఈ వీడియో పూర్తిగా చూసేయండి.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

TANCET, CEETA PG 2026: Tancet.annauniv.eduలో మార్చి 16న రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, పరీక్ష మేలో జరుగుతుంది

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

NEET UG 2026: NTA NEET కోసం ఈరోజు neet.nta.nic.inలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ, ఎలా నమోదు...

Vijayawada: విజయవాడ, గుంటూరు వాసులకు గుడ్ న్యూస్.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే చాలు.. నిమిషాల్లో ఇంటికి సరుకులు!...

0
చివరిగా నవీకరించబడింది:మార్చి 11, 2026 7:02 AM ISTమారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు నిత్యావసర వస్తువులను అత్యంత వేగంగా, అంటే కేవలం నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేయడమే లక్ష్యంగా ఈ క్విక్ కామర్స్...

WBJEE 2026: wbjeeb.nic.inలో పశ్చిమ బెంగాల్ JEE కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యక్ష లింక్

SSC పరీక్షలు 2026: CHSL టైర్ 2, JE పేపర్ 2 పరీక్ష తేదీలు ssc.gov.inలో ముగిశాయి, ఇక్కడ...

error: Content is protected !!