Homeఆంధ్రప్రదేశ్బాపట్ల జిల్లాTiger Nageswara Rao: వివాదంలో రవితేజ టైగర్ నాగేశ్వరరావు.. రిలీజ్ ఆపాలని డిమాండ్..! కారణం ఇదే..!

Tiger Nageswara Rao: వివాదంలో రవితేజ టైగర్ నాగేశ్వరరావు.. రిలీజ్ ఆపాలని డిమాండ్..! కారణం ఇదే..!

చివరిగా నవీకరించబడింది:

టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) బాపట్ల జిల్లా (Bapatla District) స్టువర్టుపురం గ్రామానికి చెందిన పేరు మోసిన గజదొంగ. ఆంధ్ర రాబిన్ హుడ్ అని పేరు పొందిన నాగేశ్వరరావు మూలంగా స్టువర్టుపురం గ్రామానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

X

స్టువర్టుపురం

స్టువర్టుపురం దొంగ, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు నిలిపి వేయాలి…

టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) బాపట్ల జిల్లా (Bapatla District) స్టువర్టుపురం గ్రామానికి చెందిన పేరు మోసిన గజదొంగ. ఆంధ్ర రాబిన్ హుడ్ అని పేరు పొందిన నాగేశ్వరరావు మూలంగా స్టువర్టుపురం గ్రామానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఐతే అదే నాగేశ్వరరావు వల్ల ఇప్పుడు బయటి ప్రపంచంలో తాము తలెత్తుకుని తిరగలేక పోతున్నాం అంటున్నారు ఆ గ్రామస్తులు. స్టువర్టుపరం అంటేనే అందరూ దొంగలు అనే భావన నుండి ఇప్పుడిప్పుడే ప్రజలు బయటికి వస్తున్న పరిస్థితులలో మళ్ళీ ఇలాంటి సినిమాలు తీసి మమ్మల్నీసమాజం ధృష్టిలో దొంగలుగానే మిగిలిపోయేలా చేస్తున్నారని స్టువర్టుపురం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బ్రిటీష్ పరిపాలన కాలంలో సెటిల్మెంట్ విలేజ్ గా ఏర్పడిన స్టువర్టుపురంలో అప్పటి ధుర్భర పరిస్థితుల ప్రభావం వల్ల కొంత మంది దొంగతనం వృత్తిగా ఎంచుకున్నారనీ, ఐతే ఆ తరువాతి కాలంలోస్టువర్టుపురం విద్య ఉద్యోగ పరంగా ఎంతో ఉన్నతి సాధించిందని స్థానికులు తెలియజేశారు. ఇప్పుడు తమ గ్రామంలో నూరు శాతం అక్షరాస్యత ఉందని, ఎంతో మంది ఉన్నత చదువులు చదువుకుని దేశ విదేశాలలో మంచి మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారని వారు తెలియజేశారు. పోలీస్ రికార్డులలో కూడా స్టువర్టుపురం నుండి ప్రస్తుతం ఒక్క దొంగ కూడా లేడని వారు తెలియజేశారు.

ఇప్పుడిప్పుడే సభ్య సమాజంలో గౌరవ ,మర్యాదలు పొందుతున్న తమను ఇలాంటి సినిమాలు తీసి మళ్ళీ మానిపోయిన గాయాలను రేకెత్తించడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నిస్తున్నారు. దొంగలు లేని ఊరేదో ఒకటి చెప్పాలని వారు ఛాలెంజ్ చేస్తున్నారు. డబ్బు సంపాదించాలి అనే యావతో చిత్ర నిర్మాతలు ఇలాంటి సినిమాలు చేయడం వలన మాలాంటి ఆదివాసీలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన వలసి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

స్టువర్టుపురం అంటే ఇప్పటికీ చాలా ప్రాంతాలలో ఇల్లుకూడా అద్దెకు ఇచ్చే పరిస్థితి లేదని, ఇప్పటికే సమాజం లో ఆదరణ కరువైన తమను మరింతగా ఇబ్బంది పెట్టినట్లు అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే స్టువర్టుపురం దొంగ , టైగర్ నాగేశ్వరరావు సినిమాలు నిలిపి వేయాలని కోర్టును ఆశ్రయించామని ,ఈ నెల 31 వ తేదీ న రాష్ట్ర వ్యాప్తంగా ఛలో స్టువర్టుపురం కార్యక్రమం ఏర్పాటు చేశామని, రాష్ట్రం నలుమూలల నుండి ఆదివాసీ గిరిజనులు హాజరై సభను విజయవంతం చేయారని గ్రామస్తులు విఙప్తి చేశారు.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

CG TET అడ్మిట్ కార్డ్ 2026 vyapamcg.cgstate.gov.inలో విడుదల చేయబడింది, ఇక్కడ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

CCRAS ఆన్సర్ కీ 2025: గ్రూప్ A, B, C తాత్కాలిక కీ కోసం అభ్యంతర విండో ఈరోజు...

JEE మెయిన్ 2026 అడ్మిట్ కార్డ్ లైవ్: మిగిలిన పరీక్షల హాల్ టిక్కెట్లు jeemain.nta.nic.inలో త్వరలో విడుదల కానున్నాయి.

నవీకరించబడింది: జనవరి 19, 2026 2:34:26 PM ISTJEE మెయిన్ 2026 అడ్మిట్ కార్డ్ లైవ్: మిగిలిన పరీక్షల హాల్ టిక్కెట్లు jeemain.nta.nic.inలో త్వరలో విడుదల కానున్నాయి.JEE మెయిన్ 2026 అడ్మిట్ కార్డ్...

ICAI CA ఇంటర్ ఎగ్జామ్ 2026: icai.orgలో రివైజ్డ్ షెడ్యూల్ విడుదల చేయబడింది, కొత్త తేదీలను ఇక్కడ చూడండి

IBPS క్యాలెండర్ 2026: IBPS క్లర్క్, PO, RRB మరియు SO కోసం తాత్కాలిక పరీక్ష తేదీలు ibps.inలో...

error: Content is protected !!