అలాగే విశాఖపట్నం, అనకాపల్లి,కాకినాడ,కోనసీమ,పశ్చిమ గోదావరి,ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే కురుస్తున్న వర్షాల ధాటికి చలిగాలుల ప్రభావం అధికం కావడంతో వృద్దులు, చిన్నారులు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు.