రేపు యధావిధిగా పని చేయనున్న రిజిస్ట్రార్ కార్యాలయాలు

రేపు మంచి రోజు కావడంతో రెండవ శనివారం సెలవు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. దీంతో రేపు యధావిధిగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, డిస్టిక్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, డిఐజి కార్యాలయాలు పని చేస్తాయి.
























