Homeసినిమాఇలాంటి రూమర్లు ఎలా? ఎక్కడ నుంచి పుట్టిస్తారో.. సమంత ఫైర్ | Samantha Ruth Prabhu...

ఇలాంటి రూమర్లు ఎలా? ఎక్కడ నుంచి పుట్టిస్తారో.. సమంత ఫైర్ | Samantha Ruth Prabhu Clarity on Meeting Naga Chaitanya for Ye Maaya Chesave

సౌత్
ఇండియన్
స్టార్స్
నాగచైతన్య,
సమంత
రుత్
ప్రభు
జంటగా
నటించిన

మాయ
చేశావే
సినిమా
వారి
జీవితాలను
మలుపు
తిప్పిన
సినిమా
అనేది
అందరికి
తెలిసిందే.

ఇద్దరు
స్టార్స్‌కు
కెరీర్
పరంగా
మంచి
సక్సెస్
ఇవ్వడమే
కాకుండా
వారిద్దరూ
లవ్‌లో
పడి
పెళ్లి
చేసుకొనేలా
చేసింది.
గౌతమ్
వాసుదేవ్
మీనన్
దర్శకత్వం
వహించిన
అలాంటి
సక్సెస్‌ఫుల్
చిత్రాన్ని
రీ
రిలీజ్
చేయాలని
నిర్మాతలు
నిర్ణయించారు.
అయితే

సినిమా
రీ
రిలీజ్
ప్రమోషన్స్‌‌
గురించి
సమంత
ఘాటుగా
స్పందించారు.
ఆమె
అలా
ఘాటుగా
స్పందించడానికి
కారణం
ఏమిటంటే?

సమంత,
నాగచైతన్య
కలిసి
నటించిన
చిత్రం

మాయ
చేశావే.

సినిమా
సెట్‌లో
వారిద్దరూ
లవ్‌లో
పడ్డారు.
సుదీర్ఘకాలంగా
ఒకర్నికొరు
ప్రేమించుకొన్నారు.

తర్వాత
చాలా
కాలం
డేటింగ్
చేసి..
పెళ్లి
చేసుకోవాలని
నిర్ణయానికి
వచ్చారు.
అనంతరం
ఇరు
కుటుంబాలు
అంగీకారంతో
గోవాలో
డెస్టినేషన్
వెడ్డింగ్
జరుపుకొన్నారు.
దాదాపు
నాలుగేళ్లు
వారి
కాపురం
సవ్యంగా
సాగింది.

ఫోటో క్రెడిట్:

అయితే
అంతా
సవ్యంగా
సాగుతుందని
అనుకొంటున్న
సమయంలో
వారి
మధ్య
అభిప్రాయ
బేధాలు
పొడసూపాయి.
దాంతో
వారి
మధ్య
విభేదాలను
పరిష్కరించుకోవడానికి
అనేక
ప్రయత్నాలు
జరిగాయి.
కానీ
అవి
కొలిక్కి
రాకపోవడంతో
ఇద్దరూ
విడిపోవాలని
నిర్ణయించుకొన్నారు.
2021
సంవత్సరం
అక్టోబర్
2వ
తేదీన
సమంత,
నాగచైతన్య
విడిపోతున్నట్టు
అధికారికంగా
ప్రకటించారు.

తర్వాత
నాగచైతన్య
హీరోయిన్
శోభితా
ధూళిపాలను
వివాహం
చేసుకొన్నాడు.

అయితే
తాజాగా
సామ్,
చైతూ
నటించిన

మాయ
చేశావే
సినిమా
రీ
రిలీజ్‌కు
ఏర్పాట్లు
జరుగుతున్నాయి.
అయితే

సినిమా
ప్రమోషన్స్
భారీగా
నిర్వహించాలని
ఏర్పాట్లు
చేస్తున్నారు.

ప్రమోషన్స్‌లో
సమంత,
నాగచైతన్య
పాల్గొంటారు.
ఒకే
వేదికపై
వారిద్దరూ
కలిసి
ప్రచారం
చేస్తారు
అనే
వార్త
ఫిలిం
నగర్‌లో
చక్కర్లు
కొడుతున్నది.
దాంతో

సినిమా
రీ
రిలీజ్
అంశం
మరోసారి
క్రేజ్‌గా
మారింది.

అయితే
మీడియాలో
వస్తున్న
వార్తలు,
రూమర్లపై
సమంత
ఘాటుగా
స్పందించారు.
నేను
ఎవ్వరితో
కలిసి
ఏం
మాయ
చేశావో
సినిమాను
ప్రమోట్
చేయడం
లేదు.
వాస్తవానికి

సినిమా
ప్రమోషన్స్‌లో
పాల్గొనను.
నేను
ఎవ్వరితోనో
కలిసి
ప్రమోషన్స్
చేస్తానని
వస్తున్న
వార్తలు
నా
దృష్టికి
వచ్చాయి.
ఇలాంటి
వార్తలు
ఎక్కడి
నుంచి
వస్తాయో?
ఎవరు
పుట్టిస్తారో
నాకు
అసలు
అర్ధం
కాదు
అని
సమంత
ఘాటుగా
పేర్కొన్నారు.

అయితే

సినిమాలోని
లీడ్
యాక్టర్లు
ఒకే
వేదిక
మీద
కనిపించాలని
ఫ్యాన్స్,
సినీ
అభిమానులు
కోరుకోవడంలో
తప్పు
లేదు.
ఒకరి
అభిరుచులు,
వారి
కోరికలతో
మరొకరి
జీవితాలు
ఆధారపడి
ఉండవు
కదా.
కొన్ని
విషయాలు
గురించి
మనం
ఎక్కువగా
ఆలోచించకూడదు
అని
సమంత
అన్నారు.

సినిమా
త్వరలోనే
రిలీజ్
కానున్నది.
తెలుగులో
రీ
రిలీజ్
సినిమాలు
మంచి
ఆదరణ
పొందుతున్నాయి.

సినిమాకు
ఎలాంటి
రెస్పాన్స్
వస్తుందో
వేచి

చూడాల్సింది.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

TANCET, CEETA PG 2026: Tancet.annauniv.eduలో మార్చి 16న రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, పరీక్ష మేలో జరుగుతుంది

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

NEET UG 2026: NTA NEET కోసం ఈరోజు neet.nta.nic.inలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ, ఎలా నమోదు...

Vijayawada: విజయవాడ, గుంటూరు వాసులకు గుడ్ న్యూస్.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే చాలు.. నిమిషాల్లో ఇంటికి సరుకులు!...

0
చివరిగా నవీకరించబడింది:మార్చి 11, 2026 7:02 AM ISTమారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు నిత్యావసర వస్తువులను అత్యంత వేగంగా, అంటే కేవలం నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేయడమే లక్ష్యంగా ఈ క్విక్ కామర్స్...

WBJEE 2026: wbjeeb.nic.inలో పశ్చిమ బెంగాల్ JEE కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యక్ష లింక్

SSC పరీక్షలు 2026: CHSL టైర్ 2, JE పేపర్ 2 పరీక్ష తేదీలు ssc.gov.inలో ముగిశాయి, ఇక్కడ...

error: Content is protected !!