సీనియర్ ఐఏఎస్ సిసోడియా బదిలీ, 2 ఐఏఎస్ లకు అదనపు బాధ్యతలు

రెవెన్యూ, భూపరిపాలన శాఖ స్పెషల్ CS RP సిసోడియా (1991) హ్యాండ్లూమ్, టెక్స్టైల్ స్పెషల్ CSగా బదిలీ అయ్యారు.
ప్రస్తుతం చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ CSగా ఉన్న జయలక్ష్మికి (1995) రెవెన్యూ స్పెషల్ CSగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఐటీ సెక్రటరీ కాటమనేని భాస్కర్ (2004) AP HRD సంస్థ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
























