ఈ కేసును ఛేదించేందుకు బాపట్ల ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) ఏఎస్పీ సుప్రజ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ఈ బృందాల్లో డీఎస్పీ శివాజీరాజు, సీఐలు అనురాధ, అల్తాఫ్ హుస్సేన్, బత్తుల శ్రీనివాసరావు, గంగా వెంకటేశ్వర్లు, ఇతర సిబ్బంది శ్రీకాంత్, నజీర్, విజయ్‌కుమార్, సరస్వతి ఉన్నారు.

























