HomeతెలంగాణSpiceJet Flight: మరో విమానంలో టెక్నికల్ సమస్య.. స్పైస్ జెట్ జర్నీలో ప్రయాణికులకు చుక్కలు!

SpiceJet Flight: మరో విమానంలో టెక్నికల్ సమస్య.. స్పైస్ జెట్ జర్నీలో ప్రయాణికులకు చుక్కలు!

చివరిగా నవీకరించబడింది:

SpiceJet Flight: అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత.. మన దేశంలో విమానాల డొల్లతనం బయటపడుతోంది. చాలా విమానాల్లో టెక్నికల్ సమస్యలు టెన్షన్ పెడుతున్నాయి. ఈ లిస్టులో స్పైస్ జెట్ విమానం ఒకటి చేరింది.

ప్రతీకాత్మక చిత్రం (Image: Spice Jet)ప్రతీకాత్మక చిత్రం (Image: Spice Jet)
ప్రతీకాత్మక చిత్రం (Image: Spice Jet)

గురువారం ఉదయం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతికి బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పైలట్ ఈ సమస్యను గుర్తించారు. మరో 10 నిమిషాల్లో తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తిరిగి మళ్లించారు. ఈ ఘటనతో తిరుపతి చేరుకోవాలనుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు 10 నిమిషాల్లో తిరుపతిలో దిగిపోయే ఛాన్స్ ఉండగా.. మళ్లీ ఆ విమానాన్ని శంషాబాద్ దాకా వెనక్కి ఎందుకు తీసుకొచ్చారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారకు. ప్రత్యామ్నాయ విమాన సౌకర్యం కల్పించాలని వారు ఎయిర్‌లైన్ యాజమాన్యాన్ని కోరారు. అయితే, స్పైస్ జెట్ యాజమాన్యం సాంకేతిక లోపం గురించి స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.

ఈ ఘటన స్పైస్ జెట్ విమానాల్లో ఇటీవల జరిగిన రెండో సాంకేతిక సమస్య. ఈ నెల 16న హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం (SG-2138)లో కాలిన వాసన రావడంతో టేకాఫ్‌కు ముందే విమానాన్ని నిలిపివేశారు. ఈ సమస్య వల్ల ప్రయాణికులు మూడున్నర గంటల పాటు ఎయిర్‌పోర్టులో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాంకేతిక లోపం టేకాఫ్ తర్వాత గుర్తించి ఉంటే ప్రమాదం తీవ్రంగా ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనలను మరింత పెంచాయి, ముఖ్యంగా ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం, ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలతో.. ఈ టెన్షన్లు మరింత పెరిగాయి.

విమాన ప్రమాదాలు, సాంకేతిక లోపాలు ప్రయాణికులకు భయం కలిగిస్తున్నాయి. అత్యవసర పనుల కోసం విమాన ప్రయాణం చేసే వారు ఈ ఘటనలతో ఆందోళన చెందుతున్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఇంకా మరువకముందే స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికుల్లో ఆందోళనను మరింత రెట్టింపు చేసింది.

స్పైస్ జెట్ యాజమాన్యం ఈ ఘటనపై స్పందిస్తూ, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని, సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అయితే, విమాన సర్వీసుల్లో వరుస సమస్యలు తలెత్తడంతో ఎయిర్‌లైన్ నిర్వహణ, నిర్వహణ ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా, సకాలంలో చేరుకునేలా ఎయిర్‌లైన్స్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

CUET PG 2026: రిజిస్ట్రేషన్ తేదీ జనవరి 23 వరకు పొడిగించబడింది, ఇక్కడ నోటీసును తనిఖీ చేయండి

CUET PG 2026 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగించబడింది. అధికారిక ప్రకటనను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. Source link

JEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష...

నవీకరించబడింది: జనవరి 21, 2026 9:17:54 AM ISTJEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష రోజు సూచనలను తనిఖీ చేయండిJEE...

JEE మెయిన్స్ పరీక్ష 2026: IIT మండి విద్యార్థి రిషాంగ్ యాదవ్ NTA JEE సెషన్ 1 పరీక్ష...

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE మెయిన్స్ ఎగ్జామ్ 2026 రేపు, జనవరి 21, 2026న ప్రారంభమవుతుంది. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా రెండు షిఫ్టులలో జరుగుతుంది- మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుండి మధ్యాహ్నం...

CUET PG 2026 రిజిస్ట్రేషన్ నేటితో ముగుస్తుంది, దరఖాస్తు చేయడానికి లింక్

ఇంకా పరీక్షకు దరఖాస్తు చేసుకోని వారు తమ ఫారమ్‌లను అధికారిక వెబ్‌సైట్, exams.nta.nic.in/cuet-pg/లో సమర్పించవచ్చు. Source link

CTET ఎగ్జామ్ సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇన్టిమేషన్ స్లిప్ బయటకు వెళ్లినప్పుడు...

నవీకరించబడింది: జనవరి 20, 2026 10:50:31 AM ISTCTET ఎగ్జామ్ సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇన్టిమేషన్ స్లిప్ బయటకు వెళ్లినప్పుడు ఎలా, ఎక్కడ చెక్ చేయాలిCTET...

error: Content is protected !!