Homeఆంధ్రప్రదేశ్గుంటూరు జిల్లాఏపీలో పొత్తులపై దసరా పండుగ రోజున టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ|tdp and jana sena...

ఏపీలో పొత్తులపై దసరా పండుగ రోజున టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ|tdp and jana sena joint activity on dussehra festival on alliances in ap

చివరిగా నవీకరించబడింది:

TDP | Janasna: చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత టీడీపీ, జనసేన పొత్తు పొడిచింది. దాని తర్వాత రాజకీయ పరిణామాలపై ఉమ్మడి కార్యాచరణకు సోమవారం ముహుర్తం పెట్టుకున్నాయి ఇరుపార్టీలు. ఆ భేటీలో ఏం చేయాలి..? ఎలా వైసీపీని ఎదుర్కొవాలి..? ఏ విధంగా ముందుకెళ్లాలి..? అనే అంశాలతో పాటు సీట్ల సర్దుబాటుపై కూడా చర్చించే అవకాశముంది.

tdp janasenatdp janasena
tdp janasena

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో రాజకీయ వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది. ఇప్పటికే కాకమీద ఉన్న రాష్ట్ర రాజకీయాలు ముందు ముందు మరింత హీట్ పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.గత నెలలో చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) అరెస్ట్ తో ఒక ఎత్తకు చేరిన రాష్ట్ర రాజకీయాలు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం తో ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి.

అరెస్ట్‌తో వేడెక్కిన పాలిటిక్స్..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో ఏపీలో ఒక్కసారిగా మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో జనసేన-బీజేపీల మధ్య ఉన్న బంధం బలహీన పడినట్లు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తరువాత తాను పొత్తులో ఉన్న బీజేపీకి కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే తాను తెలుగు దేశం పార్టీ తో కలిసి పోటీ చేస్తున్నామంటూ పవన్ కల్యాణ్ ప్రకటించడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలలో సంచలనానికి తెరలేపారు. దీనికి తోడు తెలంగాణ రాష్ట్రం లో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలై పక్షం రోజులు గడుస్తున్నా బీజేపీ-జనసేన పొత్తు అంశంపై స్పష్టత రాకపోడం కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తుంది.

ఉమ్మడి ప్రణాళిక..

మరో వైపు ఏపీలో శనివారం జరిగిన రాజకీయ పరిణామాలు రాష్త్ర రాజకీయాలలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టీడీపీ-జనసేన పార్టీలు తమ తమ పార్టీల కార్యవర్గ సమావేశాలు నిర్వహించి పార్టీ క్యాడర్ కు కీలక మైన సూచనలు చేసినట్లు సమాచారం.

దసరా రోజునే ముహుర్తం..

దసరా సందర్భంగా రెండు పార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ కార్యాచరణ లో భాగంగా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వంపై రెండుపార్టీలు కలిసి ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశం పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరో వైపు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈ నెల 25 నుండి “నిజం గెలవాలి ” పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

CCRAS ఆన్సర్ కీ 2025: గ్రూప్ A, B, C తాత్కాలిక కీ కోసం అభ్యంతర విండో ఈరోజు...

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

JEE మెయిన్ 2026 అడ్మిట్ కార్డ్ లైవ్: మిగిలిన పరీక్షల హాల్ టిక్కెట్లు jeemain.nta.nic.inలో త్వరలో విడుదల కానున్నాయి.

నవీకరించబడింది: జనవరి 19, 2026 2:34:26 PM ISTJEE మెయిన్ 2026 అడ్మిట్ కార్డ్ లైవ్: మిగిలిన పరీక్షల హాల్ టిక్కెట్లు jeemain.nta.nic.inలో త్వరలో విడుదల కానున్నాయి.JEE మెయిన్ 2026 అడ్మిట్ కార్డ్...

ICAI CA ఇంటర్ ఎగ్జామ్ 2026: icai.orgలో రివైజ్డ్ షెడ్యూల్ విడుదల చేయబడింది, కొత్త తేదీలను ఇక్కడ చూడండి

IBPS క్యాలెండర్ 2026: IBPS క్లర్క్, PO, RRB మరియు SO కోసం తాత్కాలిక పరీక్ష తేదీలు ibps.inలో...

GUJCET 2026 పొడిగించిన రిజిస్ట్రేషన్ విండో ఈరోజు మూసివేయబడుతుంది, దరఖాస్తు చేయడానికి లింక్

ఇంకా పరీక్షకు దరఖాస్తు చేసుకోని వారు gseb.org లింక్ ద్వారా తమ ఫారమ్‌లను సమర్పించవచ్చు. Source link

error: Content is protected !!