Telangana News: కీలకమైన పథకాలను అమలు చేసేటప్పుడు.. ప్రభుత్వాలు ప్రచారం చేసుకోవాలి. లేదంటే.. ఆ పథకం అమలవుతోందని లబ్దిదారులకు తెలియదు. అప్పుడు వారు లబ్ది పొందలేకపోవచ్చు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కీలకమైన రైతు భరోసా పథకానికి సంబంధించి అప్‌డేట్స్ ఇచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Source link
























