Rythu Bharosa Process: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా డబ్బును లబ్దిదారుల అకౌంట్లలో వేస్తోంది. ఐతే.. ఎవరికైనా అర్హులై ఉండి, డబ్బు జమ కాకపోతే, వారు ఏం చెయ్యాలో ప్రభుత్వం తాజాగా చెప్పింది. ఆ ప్రక్రియను పాటిస్తే, డబ్బులు వస్తాయి. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Source link
























