చివరిగా నవీకరించబడింది:
బాపట్ల జిల్లా పొన్నూరు పట్టణం సమీపం లోని ఉప్పరపాలెం గ్రామంలోని శ్రీ సిరిపురపు దశావతార శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం మీరెప్పుడైనా చూశారా..? కలియుగ దైవం ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ముఖ్యమైన వేంకటేశ్వర స్వామి కి ఇక్కడ ఆలయం నిర్మించి విశేష పూజలు చేస్తున్నారు.
బాపట్ల జిల్లా (Bapatla District) పొన్నూరు పట్టణం సమీపం లోని ఉప్పరపాలెం గ్రామంలోని శ్రీ సిరిపురపు దశావతార శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం మీరెప్పుడైనా చూశారా..? కలియుగ దైవం ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ముఖ్యమైన వేంకటేశ్వర స్వామి కి ఇక్కడ ఆలయం నిర్మించి విశేష పూజలు చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడ ఆలయం లో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆలయ ప్రాంగణం లో ఆ మహావిష్ణువు దశావతారాలు విగ్రహాలు స్థాపించి భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఆలయం వెలుపల ఉన్న తటాకం లో దేవ దేవుడు ఆ పరమేశ్వరుడి ప్రతిమను ఎంతో ఆకర్షణీయంగా మలచి నిర్మించారు. రాత్రి సమయం లో మహాశివుని విగ్రహానికి ఏర్పాటు చేసిన విధ్యుత్ దీపాలు, వాటర్ ఫౌంటెయిన్లు చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. కూర్మావతారము, వరాహావతారము, నృసింహావతారము, వామనావతారము, పరశురామావతారము, రామావతారము, కృష్ణావతారము, మొహినావతారాము మరియు కల్కి అవతారము లలో మహావిష్ణువు విగ్రహాలను ఏర్పాటు చేశారు.
ప్రతి శని , ఆదివారములలో ఇక్కడికి విశేష సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకుంటారు. బాపట్ల జిల్లా పొన్నూరు పట్టణం సమీపం లోని ఉప్పరపాలెం గ్రామంలోని శ్రీ సిరిపురపు దశావతార శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం మీరెప్పుడైనా చూశారా..? కలియుగ దైవం ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ముఖ్యమైన వేంకటేశ్వర స్వామి కి ఇక్కడ ఆలయం నిర్మించి విశేష పూజలు చేస్తున్నారు.
అంతే కాదండోయ్ ఇక్కడ ఆలయం లో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆలయ ప్రాంగణం లో ఆ మహావిష్ణువు దశావతారాలు విగ్రహాలు స్థాపించి భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఆలయం వెలుపల ఉన్న తటాకం లో దేవ దేవుడు ఆ పరమేశ్వరుడి ప్రతిమను ఎంతో ఆకర్షణీయంగా మలచి నిర్మించారు. రాత్రి సమయం లో మహాశివుని విగ్రహానికి ఏర్పాటు చేసిన విధ్యుత్ దీపాలు , వాటర్ ఫౌంటెయిన్ లు చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది.
కూర్మావతారము, వరాహావతారము, నృసింహావతారము, వామనావతారము, పరశురామావతారము, రామావతారము, కృష్ణావతారము, మొహినావతారాము మరియు కల్కి అవతారములలో మహావిష్ణువు విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రతి శని, ఆదివారములలో ఇక్కడికి విశేష సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకుంటారు.
పంచాంగం, రాశులు, దినఫలాలు, వారఫలాలు, న్యూమరాలజీ, వాస్తు టిప్స్, ఆలయాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ధార్మిక సంబంధమైన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆస్ట్రాలజీ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
గుంటూర్, ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 15, 2023 2:48 PM






















